0 Comments
0 Shares
87 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
పుంగనూరు: సిబిఐ అధికారి పేరుతో పది లక్షలు స్వాహ: వివాహితపుంగనూరు మండలం వనమల దీన్నే గ్రామంలో ఓ వివాహితను సిబిఐ అధికారిగా నమ్మించి, పది లక్షల 20 వేల రూపాయలు, 45 లక్షల రూపాయల విలువైన మూడు చెక్కులు తీసుకొని మోసం చేసిన ఘటన శుక్రవారం వెలుగులోకి వచ్చింది. తాను మోసపోయానని గ్రహించిన వివాహిత పుంగనూరు పోలీసులను ఆశ్రయించింది. ఈ ఘటనపై సిఐ సుబ్బారాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఘటనపై పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది# కొత్తూరు మురళి....0 Comments 0 Shares 91 Views 0 Reviews
-
పుంగనూరు: కిలాడి లేడీ పై కేసు నమోదు.. సిఐపుంగనూరు మండలం వనమలదిన్నె గ్రామానికి చెందిన లావణ్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, ఆమెకు పరిచయమైన పుంగనూరుకు చెందిన హేమ ప్రద, ఆమె కాబోయే భర్త అశోక్, సీబీఐ అధికారిగా నమ్మించి రూ. 10 లక్షల నగదు, రూ. 45 లక్షల విలువైన చెక్కులు తీసుకొని మోసం చేశారు. మోసపోయానని గ్రహించిన లావణ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీఐ సుబ్బారాయుడు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శుక్రవారం మధ్యాహ్నం మీడియా...0 Comments 0 Shares 86 Views 0 Reviews
-
అన్నమయ్య జిల్లాలో ఘనంగా రాములవారి కల్యాణ ఉత్సవాలుసోమల మండలంలోని వివిధ గ్రామాలలో రాములవారి కల్యాణ ఉత్సవాలు శుక్రవారం అత్యంత వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా రామలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వేద పండితులు రాములవారి కళ్యాణం యొక్క విశిష్టతను వివరించారు. అనంతరం భక్తులకు తీర్థం, ప్రసాదాలు, పానకం అందజేశారు. పుంగనూరు ప్రాంతంలో ఈ వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి# కొత్తూరు మురళి.0 Comments 0 Shares 97 Views 0 Reviews
-
పుంగనూరు నియోజకవర్గం లో ఘనంగా నవమి వేడుకలుపుంగనూరు నియోజకవర్గంలోని రామాలయాలలో శుక్రవారం శ్రీరామనామి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు, మూలవిరాట్లకు పంచామృతాభిషేకాలు, నదీ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి దేవరులను పుష్పాలు, ఆభరణాలతో అలంకరించి భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పూజల అనంతరం వడపప్పు, పానకము, స్వామివారి ప్రసాదాలను అర్చకులు భక్తులకు అందజేశారు. ఆలయాలలో 'జైశ్రీరామ్' నామస్మరణతో భక్తులు...0 Comments 0 Shares 89 Views 0 Reviews
-
మొయినాబాద్ మున్సిపాల్టీ లో శ్రీరాముడి ఊరేగింపు వేడుకలుహిమాయతనగర్ మున్సిపాల్టీ లో శ్రీరాముడి ఊరేగింపు ఘనంగా జరిగింది ఈ ఊరేగింపు లో కౌన్సిలర్లు పల్లగోల్ల విజయలక్ష్మి అశోక్ యాదవ్, షాబాద్ కిసాన్,ఎలేష్ బిల్లబాటి కవిత గారు మరియు ఇతరులు పాల్గొన్నారు0 Comments 0 Shares 137 Views 0 Reviews
-
-
బ్రేకింగ్ న్యూస్రేపు తెలంగాణ శాసనసభలో ప్రశ్నోత్తరాలు రద్దు #sidhumaroju Alwal0 Comments 0 Shares 75 Views 0 Reviews
-
-