0 Comments
0 Shares
91 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
శ్రీకాకుళం: 'దళిత వ్యతిరేక తీర్పులను అడ్డుకోవాలి'కులాంతర నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణయ్య గారు శ్రీకాకుళంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ఈ 'కుల నిర్మూలన పోరాట సమితి' కార్యవర్గ సమావేశం నిర్వహించారు0 Comments 0 Shares 132 Views 0 Reviews
-
-
విశ్వబ్రాహ్మణ సంఘం చెక్క కార్మికుల దినోత్సవం సందర్భంగా ఆవు దూడ గుర్తు పై ఓటు వేయాలని అభ్యర్థన*విశ్వబ్రాహ్మణ సంఘం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా పోటీ చేస్తున్న కత్తురోజు రామకృష్ణ* *ఆవుదుడ గుర్తుపై ఓటు వేయాలని విజ్ఞప్తి చేసిన రామకృష్ణ* *జాతీయ కార్పెంటర్స్ డే సందర్భంగా కొండపల్లిలో మజ్జిగ పంపిణీ* దారు(చెక్క పని) శిల్పకళా కళాకారుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారం చేసేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు కత్తురోజు రామకృష్ణ. త్వరలో జరగనున్న...0 Comments 0 Shares 120 Views 0 Reviews
-
మార్చి నేలపై మీమ్స్ ఒక నెలలో ఇన్ని మార్పులజనవరి ఫిబ్రవరి నెలలు చిటికెలో గడిచిపోగా . మార్చి నేల మాత్రం నత్తనడకలా సాగుతుందని నెటింట మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి ఈ ఒక్క నెలలో నే "హోలీ ఉగాది రంజాన్" పండుగలు ఓ వైపు ఎండా చలి వాన వింత వాతావరణం చూశాము తీవ్ర స్థాయిలో యూద్ధం పెట్రోల్. గ్యాస్ కష్టాలు వరల్డ్ సినిమా సందడి పరీక్షలు ఇవ్వని అనుభవించం IPL కూడా చూడ బోతున్నం మామా అంటూ సోషల్ మీడియాలో జోక్స్ వేసుకుంటున్నారు0 Comments 0 Shares 137 Views 0 Reviews1
-
మహిళా భద్రతకు శక్తి యాప్ తప్పనిసరి'శ్రీకాకుళం బలగ రామాలయం ఆవరణలో మహిళల రక్షణే లక్ష్యంగా శక్తి టీమ్-1 ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమం జరిగింది. దీనికి సంబంధించిన విశేషాలు ఇక్కడ ఉన్నాయి ఎస్ఐ అరుణ కుమారి గారు భక్తులకు భద్రతా నియమాలపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో ఈ యాప్ ద్వారా తక్షణమే పోలీసు సహాయం పొందవచ్చని ఆమె వివరించారు. మహిళలందరూ తమ స్మార్ట్‌ఫోన్‌లలో తప్పనిసరిగా శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు.0 Comments 0 Shares 135 Views 0 Reviews
-
TRS ఆవిర్భవించిన 25 ఏళ్ల తర్వాత...తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. APR 25న కవిత కొత్త పార్టీ పెట్టనున్నారు. తండ్రి KCR స్థాపించిన TRS(2001)లో రాజకీయ ఓనమాలు దిద్దిన ఆమె.. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత కొత్త జెండా పట్టనున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో TRS(ఇప్పుడు BRS) అధికారం చేపట్టగా కవిత MP, MLCగా పనిచేశారు. అనూహ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో ఆమె జైలుకెళ్లడంతో పార్టీలో విభేదాలు వచ్చాయి. దీంతో కవిత BRS నుంచి బయటికి వచ్చారు.0 Comments 1 Shares 231 Views 0 Reviews
-
TRS ఆవిర్భవించిన 25 ఏళ్ల తర్వాత...తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. APR 25న కవిత కొత్త పార్టీ పెట్టనున్నారు. తండ్రి KCR స్థాపించిన TRS(2001)లో రాజకీయ ఓనమాలు దిద్దిన ఆమె.. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత కొత్త జెండా పట్టనున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో TRS(ఇప్పుడు BRS) అధికారం చేపట్టగా కవిత MP, MLCగా పనిచేశారు. అనూహ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో ఆమె జైలుకెళ్లడంతో పార్టీలో విభేదాలు వచ్చాయి. దీంతో కవిత BRS నుంచి బయటికి వచ్చారు.0 Comments 0 Shares 94 Views 0 Reviews
-
కోడి రామ్మూర్తి స్టేడియం పనుల వేగవంతంశ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ గారు కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధి పనులను శుక్రవారం స్వయంగా పరిశీలించారు. స్టేడియంలో నిర్మిస్తున్న స్పోర్ట్స్ కాంప్లెక్స్ మరియు పరిపాలన భవనాన్ని ఆయన క్షుణ్ణంగా తనిఖీ చేశారు పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు, కాంట్రాక్టర్‌కు పెండింగ్‌లో ఉన్న బిల్లులను వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. స్టేడియం పనులు త్వరగా...0 Comments 0 Shares 138 Views 0 Reviews
-
ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం*ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం* *-నియోజకవర్గ యువనాయకులు మండలి వెంకట్రామ్* *రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా మెగా రక్తదాన శిబిరం* చల్లపల్లి: ఒకరి రక్తదానం ఆపదలో ఉన్న వారికి ప్రాణదానంతో సమానం అని నియోజకవర్గ యువనాయకులు, గ్రామీణ యువజన వికాస సమితి అధ్యక్షులు మండలి వెంకట్రామ్ అన్నారు. శుక్రవారం చల్లపల్లి సాయి నగరులోని పద్మావతి హాస్పిటల్...0 Comments 0 Shares 126 Views 0 Reviews