Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఆదివాసీ ఎమ్మెల్యేను అవమానించడం దారుణం: ఎమ్మెల్యే కోవా లక్ష్మి
    🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్) ఆసిఫాబాద్ శాసనసభ్యురాలు కోవా లక్ష్మి తెలంగాణ ముఖ్యమంత్రి వైఖరిపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ. సభలో జిల్లా సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్దామని ప్రయత్నిస్తే, తనకు మాట్లాడే అవకాశమే ఇవ్వకుండా అడ్డుకున్నారని అన్నారు. సభకు అధ్యక్షత వహించాల్సిన స్థానిక ఎమ్మెల్యే...
    424 Views
  • చేతబడి నెపంతో హత్య చేసిన నిందితుల అరెస్ట్
    పార్వతీపురం(M) వెలగవలస గ్రామానికి చెందిన తాడంగి రమేశ్ను చేతబడి నెపంతో గ్రామానికి చెందిన కొందరు కొట్టి చంపిన విషయం తెలిసిందే. ఈ మేరకు మృతుడి తమ్ముడు శ్రీధర్ ఫిర్యాదు మేరకు పార్వతీపురం పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఎస్పీ ఆదేశాలతో 2 బృందాలుగా పోలీసులు విడిపోయి H. కారాడవలస జంక్షన్ వద్ద నిందితులను అరెస్టు చేశామని, మరికొంతమందిని అరెస్టు చేయాల్సి ఉందని ఏఎస్పీ మనీషారెడ్డి...
    342 Views
  • రోజల శిక్షణకు హాజరుకావాలి:బొబ్బిలి ఎంపీడీవో
    బొబ్బిలి ఎంపీడీవో కార్యాలయంలో బుధవారం, గురువారం ఎస్.బి.ఎం(జి) ఆక్టివిస్ట్ప జరగనున్న శిక్షణను జయప్రదం చేయాలని ఎంపీడీవో పి.రవికుమార్ కోరారు. రెండు రోజులు శిక్షణకు గ్రేడ్-1 నుంచి గ్రేడ్-5 పంచాయతీ కార్యదర్శులు, సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్లు హాజరు కావాలని కోరారు. శిక్షణను సద్వినియోగం చేసుకోవాలన్నారు. #Boiena Rajesh
    316 Views
  • సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
    శ్రీరాంపూర్ : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రగతి స్టేడియంలో శ్రీరాంపూర్ సింగరేణి GM శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ సింగరేణి కార్మికులకు ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ ఇచ్చారు, తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆవిర్భావ...
    264 Views
  • మంచిర్యాల్ : కెసిఆర్ ఉద్యమ ఫలితమే తెలంగాణ
    బిఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ ఆవిర్భవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు గారు, చిన్నయ్య జాతీయ పథకాన్ని ఆవిష్కరించి, ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆరు దశాబ్దాలు పోరాటం, అమరవీరుల త్యాగం వల్ల తెలంగాణ సాధించుకున్నాం. తొలి సీఎం కేసీఆర్ ఉద్యం ఫలితంగా ప్రత్యేక రాష్ట్రం కల సాకారం అయింది. ఈ సందర్భంగా కొనియాడారు.
    283 Views
  • మంచిర్యాల: విశ్వనాథ ఆలయ ఈవోగా శ్రీనివాస్
    మంచిర్యాల్ లో నీ శ్రీ విశ్వనాథ దేవస్థాన నూతన కార్యనిర్వణ అధికారిగా ఈవోగా శ్రీనివాస్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ దేవదాయ సిబ్బంది ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం ఆలయ అర్చకులను కలిసిన ఆయన, స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది అర్చకులు పాల్గొన్నారు.
    303 Views
  • ఫుట్బాల్ ప్లేయర్లకు పౌష్టిక ఆహారం
    చీరాల రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో హైస్కూల్ గ్రౌండ్ నందు గత నెల రోజులు నుండి విద్యార్థులకు సీనియర్ ఫుట్ బాల్ ప్లేయర్ బొనిగల ప్రేమయ్య సారథ్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ ఫుట్ క్యాంప్ లో పాల్గొంటున్న వారికి పౌష్టికాహారం ప్రెసిడెంట్ జాలాది కృష్ణమూర్తి ఆర్ధిక సహాకారంతో అందించినారు. ప్రెసిడెంట్ మాట్లాడుతూ ఫుట్ బాల్ క్రీడ ప్రపంచంలో చాలా ఖరీదైనది అని, కష్టమైన క్రీడ అని, ప్రఖ్యాత ఫుట్ బాల్ ప్లేయర్ లియోనెల్...
    518 Views
  • వేటపాలెం పోలీస్ స్టేషన్ కి వాటర్ కూలింగ్ రిఫ్రిజిరేటర్ బహుకరణ:*
    *చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆదేశానుశారం వేటపాలెం పోలీస్ స్టేషన్లో సమస్యల మీద పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజలకు వేసవి దృష్ట్యా కూలింగ్ వాటర్ అందాలని ఉద్దేశంతో బాపట్ల జిల్లా ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ అధ్యక్షులు - చీరల నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు దోగిపర్తి బాలకృష్ణ కూలింగ్ రిఫ్రిజిరేటర్ ని బహూకరణ చేశారు.దీనిని వేటపాలెం స్టేషన్ ఆఫీసురైన పి జనార్ధన్ ప్రారంభించారు. ఈ యొక్క...
    631 Views
  • పరిశ్రమల అనుమతులు వేగవంతం చేయాలి: కలెక్టర్.
    అన్నమయ్య జిల్లాలో పరిశ్రమల స్థాపనకు సింగిల్ డెస్క్ విధానం ద్వారా అనుమతుల ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన డీఐఈపీసీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత 35 రోజుల్లో వచ్చిన 27 దరఖాస్తుల్లో 16 పరిశ్రమలకు అనుమతులు మంజూరయ్యాయని, మిగిలిన 10 దరఖాస్తులను గడువులోపు పరిష్కరించాలని సూచించారు. ఉత్పాదక రంగానికి చెందిన 27 యూనిట్లకు రూ....
    223 Views
  • మహిళ వేషంలో మాయల మరాఠీ గ్యాంగ్.. గుట్టు రట్టు.
    అన్నమయ్య జిల్లా మదనపల్లెలో మహిళ వేషధారణతో పలువురిని మోసం చేస్తున్న మాయల మరాఠీ గ్యాంగ్ వ్యవహారం కలకలం రేపింది. గుప్త నిధులు, ప్రేతాత్మలు ఉన్నాయని, వాటిని తొలగించడానికి శాంతి పూజలు చేయాలని నమ్మించి లక్షలు వసూలు చేస్తున్నట్లు సమాచారం. పొత్తూరి మోహన కృష్ణమనాయుడు అలియాస్ (మధుశ్రీ, హనీ) నేతృత్వంలోని ఈ గ్యాంగ్ పలువురిని పెళ్లి చేసుకున్నట్లు కూడా ఆరోపణలున్నాయి. ఈ మోసాల గుట్టు ఆలస్యంగా బయటపడింది.
    220 Views