శ్రీకాకుళం: 'దళిత వ్యతిరేక తీర్పులను అడ్డుకోవాలి'
కులాంతర నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కృష్ణయ్య గారు శ్రీకాకుళంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాలు ఇక్కడ ఉన్నాయి శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం ఈ 'కుల నిర్మూలన పోరాట సమితి' కార్యవర్గ సమావేశం నిర్వహించారు
0 Comments 0 Shares 131 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com