TRS ఆవిర్భవించిన 25 ఏళ్ల తర్వాత...
తెలంగాణ గడ్డపై మరో రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. APR 25న కవిత కొత్త పార్టీ పెట్టనున్నారు. తండ్రి KCR స్థాపించిన TRS(2001)లో రాజకీయ ఓనమాలు దిద్దిన ఆమె.. సరిగ్గా 25 ఏళ్ల తర్వాత కొత్త జెండా పట్టనున్నారు. ప్రత్యేక రాష్ట్రంలో TRS(ఇప్పుడు BRS) అధికారం చేపట్టగా కవిత MP, MLCగా పనిచేశారు. అనూహ్యంగా లిక్కర్ స్కామ్ కేసులో ఆమె జైలుకెళ్లడంతో పార్టీలో విభేదాలు వచ్చాయి. దీంతో కవిత BRS నుంచి బయటికి వచ్చారు.
0 Comments 0 Shares 292 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com