0 Comments
0 Shares
86 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా ఈ వేడుకలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు.
మిథిలా స్టేడియంలో జరిగిన ఈ తిరుకల్యాణ మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, వాకిటి శ్రీహరి గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఉన్నతాధికారులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు.
శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ విస్తరణ కోసం తొలిదశ ₹351 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు భూమిపూజ నిర్వహించారు. ఇందులో ₹180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, ₹96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి, ₹75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు.భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు కుటుంబ సమేతంగా ఈ వేడుకలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామి వారికి పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వచనం తీసుకున్నారు. ❇️ మిథిలా స్టేడియంలో జరిగిన ఈ తిరుకల్యాణ మహోత్సవంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు, కొండా సురేఖ గారు, పొంగులేటి శ్రీనివాస రెడ్డి గారు, ధనసరి అనసూయ సీతక్క గారు, వాకిటి శ్రీహరి గారు, ఇతర ప్రజా ప్రతినిధులు, డీజీపీ శివధర్ రెడ్డి గారు, ఉన్నతాధికారులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. ❇️ శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయ విస్తరణ కోసం తొలిదశ ₹351 కోట్లతో అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి గారు భూమిపూజ నిర్వహించారు. ఇందులో ₹180 కోట్లతో ఆలయ విస్తరణ, మౌలిక సదుపాయాల కల్పన, ₹96 కోట్లతో ఆలయ పరిసరాల అభివృద్ధి, ₹75 కోట్లతో గోదావరి ఘాట్ అభివృద్ధి వంటి పనులు చేపట్టనున్నారు.0 Comments 0 Shares 172 Views 0 Reviews -
శాశ్వత నీటి పరిష్కారం మినీ ట్యాంక్ సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డు మెంబర్స్రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం చౌదర్ పల్లి గ్రామంలోని 2వ వార్డ్ లో వాటర్ సమస్యని గుర్తించిన వార్డ్ మెంబెర్ దుడ్డు మల్లమ్మ రమేష్ గ్రామ సర్పంచ్ మెరిగే భారతమ్మ గోపాల్ ఉపసర్పంచ్ తడిసిన జ్యోతి ప్రదీప్ రెడ్డి ద్రుష్టి కి తీసుకెళ్లిన వెంబడే స్పందించి 2వ వార్డ్, 5వ వార్డ్ ని అనుసంధానం చేస్తూ మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణం కోసం భూమిపూజ చేయడం జరిగింది..2వ వార్డ్ మెంబెర్ మల్లమ్మ 5వ వార్డ్ మెంబెర్ కాలే...0 Comments 0 Shares 143 Views 0 Reviews1
-
అయోధ్యలో రామ్ లల్లా నుదిటిపై సూర్య కిరణాల ఆవిష్కరణ.|అయోధ్య : మన పురాతన ధార్మికనగరం, శ్రీరామచంద్రుని జన్మస్థలంగా ప్రసిద్ధి. ప్రతి సంవత్సరం "శ్రీరామనవమి" సందర్భంగా భక్తుల హృదయాలు ఆధ్యాత్మిక ఉత్సాహంతో నింపబడతాయి. ఈ ఏడాది ఒక అద్భుతం చోటు చేసుకుంది. మధ్యాహ్నం..12 గంటలకు, రామ్ లల్లా నుదుటిపై సూర్యకిరణాలు నేరుగా పడిన ఆ దృశ్యం భక్తులను ఆశ్చర్యచకితులుగా చేసింది. ఈ అద్భుత దృశ్యాన్ని చూడటానికి లక్షలాది భక్తులు ఆలయం వద్ద చేరుకున్నారు. సూర్యకిరణాలతో...0 Comments 0 Shares 79 Views 0 Reviews
-
డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల (2BHK) ప్రాజెక్టులకు ఇసుక రవాణా చేసిన కాంట్రాక్టర్లపై విచారణ జరపాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక విజ్ఞప్తిడబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణంలో ఇసుక సరఫరాపై తెలంగాణ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేక విజ్ఞప్తి. సంగారెడ్డి జిల్లా కొల్లూరులో కెసిఆర్ గారి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ గృహ సముదాయం ఔరా అనిపిస్తోంది. 145 ఎకరాల విస్తీర్ణంలో మొత్తం 117 బ్లాకుల్లో ఈ భారీ భవన సముదాయాన్ని నిర్మించారు. ఆసియాలోనే అతిపెద్ద ప్రభుత్వ సామాజిక గృహ సముదాయం ఇది....0 Comments 0 Shares 123 Views 0 Reviews
-
ఊరు ఊర అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం27-032026ఊరు ఊర అంగరంగవైభవంగా సీతారాముల కళ్యాణం మహోత్సవం తెలంగాణ రాష్ట్రంలో ప్రముఖ పుణ్యక్షేత్రలలో భద్రాచలం సిరిసనగండ్ల అన్ని అలయలలో సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా భక్తుల సందడి పెద్దయెత్తున భక్తి శ్రద్ధలతో ఊరు ఊర కల్యాణం వైభవంగా జరిగింది మన నడక నలుగురికి భట కావాలి మన మాట పది మందికి మంచి కావాలి మన చేయి పరులకు సాయపడలి మనజీవితం నలుగురికి ఆదర్శం అవ్వాలి రామభక్తులు అంటేనే శాంతి ప్రేమ...0 Comments 0 Shares 136 Views 0 Reviews1
-
జిల్లా కేంద్రాల్లో వాహనాల తనిఖీలుఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రస్తుత 7 రోడ్డు కూడళ్లు మరియు ముఖ్యమైన కూడళ్లను ట్రాఫిక్ పోలీసులు తనిఖీ చేస్తారు. వాహన పత్రాలను సరిచూడటం, పత్రాలు లేని వాహనాలకు జరిమానా విధించడం జరుగుతుంది.0 Comments 0 Shares 127 Views 0 Reviews
-
అల్వాల్‌లో రామ భక్తి వైభవం – శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరు.|మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని పలు రామ మందిరాలలో ఘనంగా జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలలో లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా భక్తులు తదితర ప్రముఖులు మరియు స్థానికులు కూడా పాల్గొని భక్తిమయ వాతావరణాన్ని మరింత చైతన్యవంతం చేశారు. ఉత్సవాలలో ఆధ్యాత్మిక సంగీతం, ప్రదర్శనలు, మరియు భక్తిగీతాలతో మందిరాల ఆవరణను సందర్శకులు సందడి...0 Comments 0 Shares 81 Views 0 Reviews
-
శ్రీ రామా నవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవoశ్రీ రామా నవమి పర్వదినం సందర్భంగా భద్రాచలం మిథిలా స్టేడియంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి తిరుకళ్యాణ మహోత్సవానికి తెలంగాణ ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి గారు సతీమణి గీతమ్మ కుటుంబ సమేతంగా హాజరై, రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వామివారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క దంపతులు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దంపతులు, కొండ సురేఖ గారు మరియు రాష్ట్ర...0 Comments 0 Shares 139 Views 0 Reviews
-