అల్వాల్‌లో రామ భక్తి వైభవం – శాంతి శ్రీనివాస్ రెడ్డి హాజరు.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : అల్వాల్ పరిధిలోని పలు రామ మందిరాలలో ఘనంగా జరిగిన శ్రీరామనవమి ఉత్సవాలలో లో మాజీ కార్పొరేటర్ శాంతి శ్రీనివాస్ రెడ్డి, ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.  ఈ సందర్భంగా భక్తులు తదితర ప్రముఖులు మరియు స్థానికులు కూడా పాల్గొని భక్తిమయ వాతావరణాన్ని మరింత చైతన్యవంతం చేశారు. ఉత్సవాలలో ఆధ్యాత్మిక సంగీతం, ప్రదర్శనలు, మరియు భక్తిగీతాలతో మందిరాల ఆవరణను సందర్శకులు సందడి...
0 Comments 0 Shares 80 Views 0 Reviews
Bharat Aawaz | BMA | IINNSIDE https://ba.bharataawaz.com