సికింద్రాబాద్ : కంటోన్మెంట్ ప్రాంతంలోని పలు రామ మందిరాలలో శ్రీరామనవమి సందర్భంగా ఘనంగా శ్రీ సీతారామ కళ్యాణ మహోత్సవాలు నిర్వహించబడ్డాయి.
ఈ వేడుకల్లో మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్ ప్రత్యేకంగా పాల్గొని, స్వామివారికి పూజలు నిర్వహించి కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించారు.
వివిధ రకాల పూలు, పండ్లు, అలంకరణలతో రామాలయాలు శోభాయామంగా సర్వసాధారణులకు ఆధ్యాత్మిక శోభను అందించాయి. స్వామివారి...