మంచిర్యాల జిల్లా : మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు హర్కర గోపాల్ రావుతో కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు,అనంతరం వికలాంగుల లబ్ధిదారులందరికీ...
2020-21 సంవత్సరానికి సంబంధించిన తునికాకు బోనస్ డబ్బులు ఇప్పటికీ కార్మికుల ఖాతాల్లో పడలేదు. దీనిపై సీపీఎం మండలాధ్యక్షుడు పల్లపు వెంకట్, నాయకుడు సీసం సురేష్ సోమవారం నాడు 'ఏడుగురాళ్లపల్లి' గ్రామంలో కార్మికులతో కలిసి అత్యవసర సమావేశం నిర్వహించారు.ప్రభుత్వం ఎప్పుడో బోనస్ నిధులు విడుదల చేసినప్పటికీ, కేవలం ఫారెస్ట్ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఈ నిధులు కార్మికులకు చేరడం లేదని నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం...
అన్నమయ్య జిల్లా రాయచోటి మండలంలోని దిగువ అబ్బవరం గ్రామ సచివాలయంలో మంగళవారం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి డిఐజి కోయ ప్రవీణ్ జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమానికి టిడిపి మండల అధ్యక్షుడు గండికోట సుధాకర్ అధ్యక్షత వహించారు అర్బన్ సీఐ వెంకట చలపతి ఎస్సై అబ్దుల్ జహీర్ తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు ఈ...
నిజామాబాద్ నగరం లో డివైడర్లపై నాటినటువంటి మొక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ మేయర్ నీ డిల్లీకి పిలిపించుకొని అవార్డుకూడా ఇచ్చింది.BRS ప్రభుత్వ హయం లో గణేష్ బిగాల ఆధ్వర్యంలో 20కిలోమీటర్ల పైన డివైడర్లలో మొక్కలు నాటడం జరిగింది.
దానికి డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటి వ్యవస్త కూడా కల్పించడం జరిగింది.అందుకే THE BEST GREEN CITY అని అవార్డ్ వచ్చింది.కానీ ఈరోజు దానికి బిన్నంగా దాదాపు అన్ని...
తేదీ: 02.06.2026
నిజామాబాద్:తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా BRS పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు, శ్రీ జీవన్ రెడ్డి గారు, శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, శ్రీ వీజీ గౌడ్ గారు జాతీయ జెండా మరియు పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం వినాయక్ నగర్లోని అమరవీరుల పార్క్కు చేరుకుని...
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని నందిపేట్ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గౌరవ సర్పంచ్ ఎర్రం లింగం గారు, ఉప సర్పంచ్ రామ్ చందర్ గారు, వార్డు సభ్యులు, గ్రామ పెద్దలు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ, రాష్ట్ర సాధనలో వారి కృషిని గుర్తుచేసుకున్నారు. అనంతరం జాతీయ పతాకం మరియు తెలంగాణ పతాకాన్ని ఆవిష్కరించి,...
*తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ* వేడుకలను పురస్కరించుకుని నూడా (NUDA) కార్యాలయంలో ఘనంగా జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.
నూడా చైర్మన్ *కేశ వేణు* గారు ముఖ్య అతిథిగా విచ్చేసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మన 38వ డివిజన్ కార్పొరేటర్ *ప్రవీణ్ యాదవ్* గారు, ఇతర కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, ముఖ్య నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నాయకులు...