నిజామాబాద్ :తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం
తేదీ: 02.06.2026 నిజామాబాద్:తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా BRS పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు, శ్రీ జీవన్ రెడ్డి గారు, శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారు, శ్రీ వీజీ గౌడ్ గారు జాతీయ జెండా మరియు పార్టీ జెండాను ఆవిష్కరించారు.అనంతరం వినాయక్ నగర్‌లోని అమరవీరుల పార్క్‌కు చేరుకుని...
0 Comments 0 Shares 252 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com