Bharat Aawaz
నిజామాబాద్: నగరం లో ఎండిన చెట్లు.
నిజామాబాద్ నగరం లో డివైడర్లపై నాటినటువంటి మొక్కలను చూసి కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ మేయర్ నీ డిల్లీకి పిలిపించుకొని అవార్డుకూడా ఇచ్చింది.BRS ప్రభుత్వ హయం లో గణేష్ బిగాల ఆధ్వర్యంలో 20కిలోమీటర్ల పైన డివైడర్లలో మొక్కలు నాటడం జరిగింది. దానికి డ్రిప్ సిస్టమ్ ద్వారా నీటి వ్యవస్త కూడా కల్పించడం జరిగింది.అందుకే THE BEST GREEN CITY అని అవార్డ్ వచ్చింది.కానీ ఈరోజు దానికి బిన్నంగా దాదాపు అన్ని...
242 Views