0 Comments
0 Shares
195 Views
0 Reviews
Directory
Discover new People, Create new Connections, Inspire and Be Inspired By Great Colleagues in Media.
-
Please log in to like, share and comment!
-
Job Mela in kuppamకుప్పం డిగ్రీ కాలేజీలో నిర్వహించిన జాబ్ మేళాలో నారా భువనేశ్వరి గారు పాల్గొన్నారు. యువతకు ఉద్యోగాలు కల్పించేందుకు జాబ్ మేళా నిర్వహించడం అభినందనీయమని ప్రశంసించారు. #Kuppam #NaraBhuvaneswari #AndhraPradesh0 Comments 0 Shares 108 Views 0 Reviews
-
-
-
మేము గోల్ కొట్టడం ఖాయం...హరీష్ రావుమేము గోల్ కొట్టడం ఖాయం బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయం కేసీఆర్ సీఎం అవ్వడం ఖాయం కాళ్ళు పైకి తల కిందికి పెట్టిన వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి గెలవడు మళ్ళీ కాబోయే ముఖ్యమంత్రి కేసీఆరే0 Comments 0 Shares 131 Views 0 Reviews
-
-
0 Comments 0 Shares 61 Views 5 0 Reviews
-
సుప్రీంకోర్టులో పెద్దిరెడ్డి భార్యకు చుక్కెదురు.పెద్దిరెడ్డి భార్యకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది. తాము PLR ప్రాజెక్ట్ Pvt. Ltd సంస్థ తరఫున మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల పరిధిలో గ్రామీణ రహదారుల ప్రాజెక్ట్ కింద 6 ప్యాకేజీల పనులు చేశామని, రూ.64.18 కోట్ల బిల్లులు రావాలన్నారు. తన భర్త, కుమారుడు ప్రతి పక్షంలో ఉన్నారని, అందుకే GOVT బిల్లులను విడుదల చేయలేదన్నారు. దీన్ని హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీం స్పష్టం చేసింది.0 Comments 0 Shares 95 Views 0 Reviews
-
శ్రీ వీరభద్ర స్వామిని దర్శించుకున్న బిజెపి నాయకులుమండలకేంద్రంయైన నందవరం కోట వీధిలోని ప్రసిద్ధ శ్రీ వీరభద్ర స్వామి దేవాలయము గోపుర ప్రతిష్ట మహోత్సవానికి హాజరయిన బిజెపి నాయకులు గురురాజ్ దేశాయ్ గారు... ఆలయపెద్దలు శాలువాతో గురురాజ్ దేశాయ్ గారిని ఘనంగా సన్మానించారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని పూజా ప్రసాదం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయపెద్దలు సంపత్ గౌడు, మాజీ సర్పంచు రామన్న గౌడు, శివ, చాకలి హనుమన్న, చాకలి దేవయ్యా , బిజెపి సొషల్...0 Comments 0 Shares 212 Views 0 Reviews
-
కాఫీ విత్ కబుర్లు కార్యక్రమంలో రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారుదేశాన్ని నడిపే సామర్థ్యం కలిగిన నాయకుడు సాధ్యంలో మనం పని చేస్తున్నాము పార్టీ కార్యకర్తలకు గౌరవమే ప్రధానం టిడిపి పార్టీలు ప్రతి కార్యకర్తకు గౌరవం లభిస్తుంది పార్టీ కార్యకర్తలు నైరాష్ట్యం చెందాల్సిన అవసరం లేదు పార్టీ అందిస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలే తలమానికం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కాఫీ విత్ కబుర్లు కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి రాంప్రసాద్ రెడ్డి గారు ఈ సందర్భంగా...0 Comments 0 Shares 126 Views 0 Reviews