Bharat Aawaz
రామగుండం, గోదావరిఖని గనులలో పర్యటించిన సింగరేణి సి & ఎండీ బుద్ధ ప్రకాష్ జ్యోతి
సింగరేణి సంస్థ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ డా. బుద్దప్రకాష్ జ్యోతి, ఐఏఎస్ శుక్రవారం రామగుండం-1 ఏరియాలోని జీడీకే-11 ఇంక్లైన్‌లో గని ఉద్యోగులు మరియు అధికారులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో సంస్థ ప్రస్తుత పరిస్థితులు, బొగ్గు ఉత్పత్తి, ఉత్పాదకత మరియు నాణ్యతను మరింత మెరుగుపరచడానికి తీసుకోవాల్సిన చర్యలపై నిర్మాణాత్మకంగా సూచనలు, అభిప్రాయాల మార్పిడి జరిగింది.ఈ కార్యక్రమంలో...
276 Views