మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించిన 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక మహిళ వారోత్సవాల్లో పాల్గొని మంచిర్యాల నియోజకవర్గ స్వయం సహాయక సంఘాలకు 53,10,75,000 /- రూపాయల చెక్కును అందజేసిన మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ , మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు,ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు మాట్లాడుతూ మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ,స్వయం సహాయక సంఘాల మహిళలకు...