*Avja ఎన్టీఆర్ జిల్లా మూలపాడు*
*ఇబ్రహీంపట్నం మండలం మూలపాడు గ్రామం లోని సీతాకోక చిలుకల(బటర్ ఫ్లై) పార్క్ ని సందర్శించిన జిల్లా కలెక్టర్ లక్ష్మీశ*
అధికారులతో కలిసి ఉపాది హామీ పనుల ద్వారా చెరువుల పూడికతీత, నీటి కాలువ మార్గాల ప్రక్షాళన పనులను పర్యవేక్షించిన కలెక్టర్
పర్యావరణ, భూగర్భ జలాల పరిరక్షణలో రాబోయే సంవత్సర కాలంలో ఎన్టీఆర్ జిల్లా ని అగ్రపధంలో ఉంచే విధంగా...