Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నిజామాబాద్:జనాభా లెక్కల్లో పాల్గొన్న ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి
    ప్రతి ఒక్కరు జనాభా లెక్కల్లో భాగస్వాములు కావాలని పిలుపు  2027 జనాభా లెక్కలకు సంబంధించి జనగణన నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా విస్తృతంగా కొనసాగుతుంది. ఇందులో భాగంగా నిర్వహించిన సర్వే లో ఆదివారం నిజామాబాద్ రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే డా.ఆర్.భూపతి రెడ్డి పాల్గొన్నారు.  ఈ సందర్భంగా స్థానిక ఎన్యుమ్యూరేటర్ కార్తీక్ గూపన్ పల్లి అశోక్ టౌన్ షిప్ లోని ఎమ్మెల్యే భూపతి రెడ్డి నివాసానికి వెళ్లి పలు...
    214 Views
  • శామీర్పేట MRO కార్యాలయంలో ఏసీబీ దాడులు
    మేడ్చల్ : శామీర్పేట MRO కార్యాలయంలో ఏసీబీ దాడులు.. ‎లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన MRO సుచరిత ‎రూ. 20లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సుచరిత... ‎బొమ్మరాస్పేట్లో భూములు క్లియర్ చేసి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణ..
    220 Views
  • మంచిర్యాల్: మాదిక ద్రవ్యాల ప్రభావాన్ని నిరోధించాలి
    విద్యార్థులు యువత పై మాదిక ద్రవ్యాలు ప్రభావాన్ని నిరోధించాలి అదునపు కలెక్టర్ చంద్రయ్య అన్నారు. కలెక్టర్లలో డిసిపి భాస్కర్ తో కలిసి మాది ద్రవ్యాలను నియంత్రణపై సమీక్ష సమావేశం నిర్వహించారు. మాదిక ద్రవ్యాలను ఉత్పత్తి రవాణా, విక్రయంగా, వినియోగాన్ని నిర్దించేందుకు అన్ని శాఖల అధికారులు సమనీయంతో కృషి చేయాలన్నారు.
    544 Views
  • ఎవరికి చెమటలు పట్టకుండా, రైతుల కష్టాలు తెలుసుకుందాం!
    అంత ప్రీమియం బస్సు లో పోతేనే రైతుల కష్టాలు తెలుస్తాయి అన్నమాట. ‎అయినా వీళ్ళు పోయే ఊర్లో అన్ని సెటప్ చేసి ఉంటారు పోయినోళ్లు కష్టాలు పడొద్దు అని. ‎తెలంగాణలో రైతులకు మద్దతుగా బీజేపీ నేతలు "రైతు గోస - బిజెపి భరోసా" కార్యక్రమాన్ని నిర్వహిస్తూ రైతుల వద్దకు వెళ్తున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు నేతత్వంలో ఆ పార్టీ నేతలు జిల్లాల్లో పర్యటిస్తూ, ధాన్యం కొనుగోలు కేంద్రాలను...
    305 Views
  • మంచిర్యాల్: తాటి చెట్టు పై పిడుగు
    జిన్నారం మండలంలోని కలమడుగు గ్రామం శివారులో మంగళవారం ఈదురు గాలులు తో కూడిన వర్షం కురుస్తుండగా భారీ పిడుగు పడింది. పిడుగుపాటుకు అక్కడున్న తాటి చెట్టుకు మంటలు అంటుకున్నాయి. పెద్ద ఎత్తున మంటలు పొగ ఎగ్సి పడటంతో స్థానికులు త్రీవ భయ్యా ఆందోళనలకు గురయ్యారు. ఇలాంటి ప్రాణ నష్టం జరగపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు..
    446 Views
  • అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డులలో తడిసిపోయిన ధాన్యం, రైతన్నలకు తీవ్ర నష్టం
    అకాల వర్షాల (Unseasonal Rains) కారణంగా తెలంగాణ రాష్ట్రంల్లోని రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చేతికొచ్చిన పంటలు నీట మునగడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో బస్తాలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ‎ధాన్యం తడిసిపోవడం: ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లు, మొక్కజొన్నలు వర్షానికి తడిసి ముద్దవుతున్నాయి. మార్కెట్ యార్డులు మరియు కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడంతో ధాన్యం...
    241 Views
  • వరంగల్ జిల్లా పాత MGM భవనాన్ని ఏం చేశారో....? మొదలైన చర్చ
    భారత్ అవాజ్ న్యూస్:27 మే రోజున ఉత్తర తెలంగాణకు ప్రధాన వైద్య కేంద్రంగా ఉన్న ఎంజీఎం ఆస్పత్రిని త్వరలో కొత్తగా నిర్మిస్తున్న WGL సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించనున్న నేపథ్యంలో పాత ఎంజీఎం భవనం వినియోగంపై చర్చ మొదలైంది. ప్రస్తుతం ఇరుకైన ప్రాంగణంలో అరకొర వసతులతో కొనసాగుతున్న ప్రభుత్వ సీకేఎం ఆస్పత్రిని ఎంజీఎం భవనంలోకి మార్చే అవకాశముందనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం 1000 పడకలతో సేవలందిస్తున్న...
    273 Views

    276 Views

    261 Views
  • వరంగల్ నగరంలో వర్షం.....
    భారత్ అవాజ్ న్యూస్:27 మే నేడు సాయంత్రం వరంగల్ జిల్లాల పలుచోట్ల వర్షా వేసవి కాలంలో తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో అల్లాడిపోయిన వరంగల్ నగర వాసులకు వర్షం రూపంలో కాస్త ఉపశమనం లభించింది. బుధవారం ఉదయం నుంచి శంభునిపేట, కరీమాబాద్, ఉర్సు, ఖిలా వరంగల్ తదితర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా చల్లబడి ఆహ్లాదకరంగా మారింది. అనంతరం నగరంలో చినుకులు మొదలు కావడంతో ఉష్ణోగ్రతలు తగ్గి ప్రజలు కాస్త ఊపిరి...
    300 Views