Bharat Aawaz

శామీర్పేట MRO కార్యాలయంలో ఏసీబీ దాడులు

Ponnala Srinivasrao
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
173
Views

మేడ్చల్ : శామీర్పేట MRO కార్యాలయంలో ఏసీబీ దాడులు..

‎లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన MRO సుచరిత

‎రూ. 20లక్షలు లంచం తీసుకుంటూ రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ సుచరిత...

‎బొమ్మరాస్పేట్లో భూములు క్లియర్ చేసి అవినీతికి పాల్పడినట్లు ఆరోపణ..