Bharat Aawaz
అకాల వర్షాల వల్ల మార్కెట్ యార్డులలో తడిసిపోయిన ధాన్యం, రైతన్నలకు తీవ్ర నష్టం
అకాల వర్షాల (Unseasonal Rains) కారణంగా తెలంగాణ రాష్ట్రంల్లోని రైతన్నలకు తీవ్ర నష్టం వాటిల్లుతోంది. చేతికొచ్చిన పంటలు నీట మునగడం, ధాన్యం కొనుగోలు కేంద్రాలలో బస్తాలు తడిసిపోవడంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. ‎ధాన్యం తడిసిపోవడం: ఆరుగాలం కష్టపడి పండించిన వడ్లు, మొక్కజొన్నలు వర్షానికి తడిసి ముద్దవుతున్నాయి. మార్కెట్ యార్డులు మరియు కొనుగోలు కేంద్రాల్లో కనీస వసతులు లేకపోవడంతో ధాన్యం...
241 Views