Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • మొయినాబాద్లో జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 20 మంది BRS, BJP, కాంగ్రెస్ నాయకులు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ జాగృతి బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి శివశంకర్, తెలంగాణ రక్షణ సేన బేగరి రాజు ఆధ్వర్యంలో అన్వర్ ఖాన్, షేక్ మహమ్మద్ నూర్ వీరికి కండువాలు కప్పి ఆహ్వానించారు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా ఉచిత విద్య, వైద్యం అందించడమే పార్టీ ఆశయమని నాయకులు తెలిపారు
    277 Views
  • నిజామాబాద్
    ప్రెస్‌మీట్ హైలైట్ పాయింట్స్   నిజామాబాద్‌ అర్బన్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి… — ఎమ్మెల్యే ధన్‌పాల్ సూర్యనారాయణ గుప్తా   • రెండున్నరేళ్లు గడిచినా నిజామాబాద్ అర్బన్‌కు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు   • కాంగ్రెస్‌లో పదవులే ముఖ్యం… ప్రజా సమస్యలు కాదు   • ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌కు ORR…...
    225 Views
  • తెలంగాణ : విద్యార్థులకు ప్రభుత్వం వారి శుభవార్త
    సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరుగుతున్న తెలంగాణ క్యాబినెట్ భేటీలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జూనియర్ కాలేజ్ లో మధ్యాహ్నo భోజన పథకం అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. అలాగే పాఠశాలలతో పాటు జూనియర్ కళాశాలలోను విద్యార్థులు ఉదయం బ్రేక్ఫాస్ట్పా, పాలు అందించాలని నిర్ణయించింది. ఇది రానున్న విద్య సంస్థల నుంచి అమలు చేయనట్టు తెలుస్తుంది 
    242 Views
  • "తుర్కపల్లి - మచ్చబొల్లారంలో కాంగ్రెస్ జోష్.. కొత్త కమిటీలతో పార్టీకి కొత్త ఊపు.|
    మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా : కాంగ్రెస్ పార్టీ సంస్థాగత బలోపేతానికి మరో అడుగు పడింది.  190 తుర్కపల్లి మరియు 191 మచ్చబొల్లారం డివిజన్ల కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం మాజీ నాయకుల నివాసంలో ఘనంగా నిర్వహించబడింది.  ఈ సమావేశానికి పెద్ద సంఖ్యలో పార్టీ ముఖ్య కార్యకర్తలు, నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమావేశంలో భాగంగా 191 డివిజన్ అధ్యక్షుడిగా సురేందర్ రెడ్డి ని...
    433 Views
  • తెలంగాణ రాష్ట్రం : కొత్తగా ఏర్పడిన పెన్షన్లు దరఖాస్తు సిద్ధం సిద్ధం..!
    తెలంగాణ రాష్ట్ర ఎట్టకేలకు కొత్త పింఛన్లకు రంగం సిద్ధం చేసింది. కొత్తగా వృద్ధుల పెన్షన్ వితంతులు, దివ్యాంగుల  పెన్షన్,  కార్మికులు చేనేత బీడీ కార్మికుల ఒంటరి మహిళలు కొత్తగా అప్లై చేసుకోవాలని ప్రభుత్వం లేఖ విడుదల చేసింది 
    242 Views
  • పెద్దపల్లి జిల్లా : గోదావరిఖని బిల్డింగ్ పై నుంచి దూకి యువతి మృతి.!
    గోదావరిఖని రమేష్ నగర్ 2 వ అంతస్తు బిల్డింగ్ పైనుంచి పడి యువతి సాధన 34 సంవత్సరాలు చనిపోయింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం సాధన కు  సరిగా మతిస్థిమితం  లేక అనారోగ్యంతో బాధపడుతున్న సాధన శుక్రవారం ఉదయం బిల్డింగ్ పై  నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వరంగల్ ఎంజిఎంకు తరలించగా చికిత్స పొందుతున్న రాత్రి మరణించింది. మృతురాలు తల్లి ప్రమీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు...
    254 Views
  • నిజామాబాద్
    Ahead of Bakrid , Nizamabad Police Commissioner P. Sai Chaitanya, IPS, conducted a surprise inspection at the Satapur cattle market and veterinary check posts. During the visit, he reviewed animal health certificates, inspected transport vehicles, and instructed officials to ensure proper medical examinations for all animals.The Commissioner directed strict action against illegal transportation...
    242 Views
  • వరంగల్ భానుడు భగ భగ....60 మంది మృతి....!
    భారత్ అవాజ్ న్యూస్ 24 రోజున వాతావరణ కేంద్రం తెలపడం జరిగిందిఉమ్మడి WGL జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. 45 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదవుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది. శనివారం ఒక్కరోజే వడదెబ్బతో 22 మంది మృతి చెందినట్లు సమాచారం. ములుగు జిల్లా మంగపేట మండలానికి చెందిన ఊటుకూరి సోమిరెడ్డి(78) పొలం నుంచి వస్తుండగా వడదెబ్బకు గురై మృతి చెందారు. వారం రోజుల్లో 60 మందికి పైగా మృతి చెందినట్లు...
    294 Views
  • బండి సంజయ్ ఔట్.. ఈటల, అర్వింద్‌లకు చోటు?
    కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా.. బండి సంజయ్‌ను తొలగించి ఈటల, అర్వింద్‌లకు ఛాన్స్ ఇవ్వాలని యోచిస్తున్న కేంద్రం! ‎బండి భగీరథ్ పోక్సో కేసుతో బీజేపీకి వ్యతిరేకత రావడం వల్ల.. బండి సంజయ్‌ను తొలగించాలని నిర్ణయించినట్టు సమాచారం ‎ఈటల, అర్వింద్ ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కాబట్టి.. మంత్రివర్గంలో తీసుకుంటే బీజేపీ బలం పెరుగుతుందని అధిష్టానం నమ్మకం ‎పైగా ఈటల...
    288 Views
  • ఆసిఫాబాద్‌లో ఘనంగా అంబలి పంపిణీ: సేవా స్ఫూర్తిని చాటుతున్న UBY ఫౌండేషన్
    🎤ఆసిఫాబాద్, మే 24 (భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్ ): కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో మండుతున్న ఎండల నేపథ్యంలో సామాన్య ప్రజలు, బాటసారుల దాహార్తిని తీర్చేందుకు ఒక గొప్ప మానవతా కార్యక్రమం శనివారం నాడు ఘనంగా ప్రారంభమైంది. స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద UBY ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత అంబలి పంపిణీ కేంద్రాన్ని ఆసిఫాబాద్ మాజీ ఎంపీపీ బాలేష్ గౌడ్ గారు ముఖ్య అతిథిగా విచ్చేసి...
    1.4K Views