Bharat Aawaz

తెలంగాణ రాష్ట్రం : కొత్తగా ఏర్పడిన పెన్షన్లు దరఖాస్తు సిద్ధం సిద్ధం..!

Sunka Santhosh
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
1 min read
0
Comments
186
Views

తెలంగాణ రాష్ట్ర ఎట్టకేలకు కొత్త పింఛన్లకు రంగం సిద్ధం చేసింది. కొత్తగా వృద్ధుల పెన్షన్ వితంతులు, దివ్యాంగుల  పెన్షన్,  కార్మికులు చేనేత బీడీ కార్మికుల ఒంటరి మహిళలు కొత్తగా అప్లై చేసుకోవాలని ప్రభుత్వం లేఖ విడుదల చేసింది