ప్రెస్‌మీట్ హైలైట్ పాయింట్స్
నిజామాబాద్ అర్బన్ అభివృద్ధికి నిధులు ఇవ్వండి… — ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా
• రెండున్నరేళ్లు గడిచినా నిజామాబాద్ అర్బన్‌కు ఒక్క రూపాయి నిధులు ఇవ్వలేదు
• కాంగ్రెస్‌లో పదవులే ముఖ్యం… ప్రజా సమస్యలు కాదు
• ఖమ్మం, వరంగల్, కరీంనగర్‌కు ORR…...