బండి సంజయ్ ఔట్.. ఈటల, అర్వింద్‌లకు చోటు?
కేంద్ర మంత్రివర్గ విస్తరణలో భాగంగా.. బండి సంజయ్‌ను తొలగించి ఈటల, అర్వింద్‌లకు ఛాన్స్ ఇవ్వాలని యోచిస్తున్న కేంద్రం! ‎బండి భగీరథ్ పోక్సో కేసుతో బీజేపీకి వ్యతిరేకత రావడం వల్ల.. బండి సంజయ్‌ను తొలగించాలని నిర్ణయించినట్టు సమాచారం ‎ఈటల, అర్వింద్ ఇద్దరూ బీసీ సామాజిక వర్గానికి చెందిన వాళ్లు కాబట్టి.. మంత్రివర్గంలో తీసుకుంటే బీజేపీ బలం పెరుగుతుందని అధిష్టానం నమ్మకం ‎పైగా ఈటల...
0 Comments 0 Shares 16 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com