పెద్దపల్లి జిల్లా : గోదావరిఖని బిల్డింగ్ పై నుంచి దూకి యువతి మృతి.!
గోదావరిఖని రమేష్ నగర్ 2 వ అంతస్తు బిల్డింగ్ పైనుంచి పడి యువతి సాధన 34 సంవత్సరాలు చనిపోయింది. స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం సాధన కు  సరిగా మతిస్థిమితం  లేక అనారోగ్యంతో బాధపడుతున్న సాధన శుక్రవారం ఉదయం బిల్డింగ్ పై  నుంచి దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను వరంగల్ ఎంజిఎంకు తరలించగా చికిత్స పొందుతున్న రాత్రి మరణించింది. మృతురాలు తల్లి ప్రమీల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు...
0 Comments 0 Shares 20 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com