రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని కలిసిన శ్రీకాళహస్తి దేవాలయం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్
రాజంపేట పార్లమెంటు తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులుగా ఈ టైం గల నియమితులైన శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారిని బుధవారం రోజున రాయితీ పట్టణం గాలివీడు రోడ్డులోని టిడిపి కార్యాలయంలో జనసేన నాయకులు శ్రీకాళహస్తి దేవాలయం చైర్మన్ శ్రీ కొట్టే సాయి ప్రసాద్ గారు మర్యాదపూర్వకంగా కలిశారు ఈ సందర్భంగా శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి తీర్థప్రసాదాలు స్వామి అమ్మవార్ల చిత్రపటం అందజేసి కలంకారీ పండుగతో ఘనంగా...
0 Comments 0 Shares 43 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com