వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కె. చెంగారెడ్డి గారికి బెంగళూరు ఐటీ వింగ్ ప్రతినిధులు, అభిమానులు ఆదివారం బెంగళూరులో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి, సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడుతూ, పార్టీ బలోపేతానికి, యువతను, ఐటీ నిపుణులను ఏకం చేయడంలో ఆయన చొరవ అభినందనీయమని ప్రశంసించారు. చెంగారెడ్డిగారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు...
ప్రజా పాలన..ప్రగతి ప్రణాళిక లో భాగంగా విద్యా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గారు , వ్యవసాయ కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ గారితో కలిసి పాల్గొనడం జరిగింది. పదో తరగతి, ఇంటర్ లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ విద్యార్థులకు రివార్డులు అందజేయడం సంతోషంగా ఉంది. ప్రతి విద్యార్థి స్మార్ట్ ఫోన్ లకు దూరంగా ఉంటూ..ఉత్తమ లక్ష్యం వైపు అడుగులు...
పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలలో ఆదివారం మధ్యాహ్నం విచిత్ర వాతావరణం నెలకొంది. ఉదయం నుంచి సూర్యుడు అంతగా కనిపించకపోయినా, ఉష్ణోగ్రతలు తగ్గలేదు. మధ్యాహ్నం అనంతరం కొన్నిచోట్ల భారీ వర్షం, మరికొన్నిచోట్ల స్వల్ప వర్షం కురిసింది. ఇంకొన్ని చోట్ల ఒకవైపు వర్షం, మరోవైపు ఎండ కనిపించడంతో ప్రజలు ఆశ్చర్యపోయారు. ఇదేమి వింత అని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు# కొత్తూరు మురళి.
ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు పుంగనూరు మున్సిపాలిటీలో 31 వార్డులను 36 వార్డులుగా విభజించినట్లు మున్సిపల్ కమిషనర్ మధుసూదన్రెడ్డి తెలిపారు. జనాభా, సరిహద్దులు, ఓటర్ల నిష్పత్తి ఆధారంగా కొత్త వార్డుల ప్రతిపాదనలు సిద్ధం చేసి ఎన్నికల కమిషన్కు పంపినట్లు ఆయన ఆదివారం చెప్పారు. కొత్త వార్డులపై ప్రజలకు అభ్యంతరాలుంటే ఈనెల 24లోపు లిఖితపూర్వకంగా తెలియజేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనలు చిత్తూరు,...
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలోని గొంగివారిపల్లె పంచాయతీ, పొట్టెంవారిపల్లెకు చెందిన మల్లయ్య (90) అనే వృద్ధుడు ఆదివారం సాయంత్రం పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. పొలంవద్దకు వెళ్లిన మల్లయ్య, అతని భార్య సుశీలమ్మ వర్షం రావడంతో చింతచెట్టు కిందకు చేరగా, పిడుగుపాటుకు గురై మల్లయ్య అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి# కొత్తూరు మురళి.
కేటీఆర్ ఉధృతంగా మాట్లాడితే అహంకారం అంటున్నారు.. ఆయన తండ్రిని తిడితే ఆయనకి కోపం రాదా?
మీ అన్ననో, తండ్రినో తిడితే మీకు కోపం రాదా?
అలాంటిది కేసీఆర్ గారిని పట్టుకొని పేగులు మెడలో వేస్తా, తొక్కుతా అని రేవంత్ రెడ్డి అంటే.. ఒక కొడుకుగా ఆయన బాధ ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోవాలి - మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
భారత్ ఆవాజ్ న్యూస్ ఆలేరు 18 ఉదయం 6 గంటల నుండి యాదగిరిగుట్ట నుండి ఆలేరు వరకు సైకిల్పై ప్రయాణించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పేద మరియు సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలు మళ్ళీ సైకిళ్లపై ప్రయాణించ వలసిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు అనంతరం వంగపల్లి మీదుగా ప్రయాణిస్తూ...