‎మీ అన్ననో, తండ్రినో తిడితే మీకు కోపం రాదా? ఎమ్మెల్యే తలసాని
కేటీఆర్ ఉధృతంగా మాట్లాడితే అహంకారం అంటున్నారు.. ఆయన తండ్రిని తిడితే ఆయనకి కోపం రాదా?  ‎మీ అన్ననో, తండ్రినో తిడితే మీకు కోపం రాదా? అలాంటిది కేసీఆర్ గారిని పట్టుకొని పేగులు మెడలో వేస్తా, తొక్కుతా అని రేవంత్ రెడ్డి అంటే.. ఒక కొడుకుగా ఆయన బాధ ఎలా ఉంటుందో గుర్తుపెట్టుకోవాలి - మాజీ మంత్రి, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
0 Comments 0 Shares 44 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com