కార్తీక మాసం తొలి రోజున జూలూరుపాడు శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో ఆకాశదీపం వెలిగింపు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా – జూలూరుపాడు మండలం: కార్తీక మాసం తొలి రోజును పురస్కరించుకుని జూలూరుపాడు మండల కేంద్రంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయంలో పవిత్ర ఆకాశదీపం పూజా కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.
శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం సందర్భంగా తెల్లవారుజాము నుంచే...