సైకిల్ పై ప్రయాణించిన ఆలేరు ఎమ్మెల్యే
భారత్ ఆవాజ్ న్యూస్ ఆలేరు 18   ఉదయం 6 గంటల నుండి యాదగిరిగుట్ట నుండి ఆలేరు వరకు సైకిల్పై ప్రయాణించిన ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పెట్రోల్ డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో పేద మరియు సామాన్య ప్రజలపై తీవ్ర భారం పడుతుందని ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలు మళ్ళీ సైకిళ్లపై ప్రయాణించ వలసిన పరిస్థితి ఏర్పడిందని విమర్శించారు అనంతరం వంగపల్లి మీదుగా ప్రయాణిస్తూ...
0 Comments 0 Shares 23 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com