Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • నార్త్ జోన్ అకాడమీలో మీ 14 నుంచి 17 వరకు ప్రత్యేక వికెట్ కీపింగ్ మాస్టర్ శిక్షణ
    Andhra Cricket Association (ACA) ఆధ్వర్యంలో నార్త్ జోన్ అకాడమీలో మే 14 నుంచి 17 వరకు ప్రత్యేక వికెట్ కీపింగ్ మాస్టర్ శిక్షణ   అమరావతి, మే 14–17: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ (ACA) ఆధ్వర్యంలో మే 14 నుంచి 17 వరకు విజయనగరంలోని నార్త్ జోన్ అకాడమీలో నిర్వహించనున్న ప్రత్యేక వికెట్ కీపింగ్ మాస్టర్ క్లాస్‌కు మాజీ భారత వికెట్ కీపర్ కిరణ్ మోరే హాజరుకానుండటం రాష్ట్ర క్రికెట్ రంగానికి...
    289 Views
  • 22 భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికి ఆదర్శం
    పత్రిక ప్రకటన  *22ఏ భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికే ఆదర్శం*   *290 దరఖాస్తులకు సంబంధించి 74 ఎకరాలను 22ఏ జాబితా నుండి తొలగించాం*   *మరో 202 అర్జీలను 15 రోజులలలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించాం*   *ఏలూరులో నిర్వహించిన 22ఏ మెగా పరిష్కార మేళా లో స్వయంగా ప్రజల వద్దకు వెళ్లి దరఖాస్తులు స్వీకరించి, వాటిని అధికారులతో కలిసి పరిశీలించి పరిష్కారానికి చర్యలు...
    295 Views
  • ప్రతి శుక్రవారం నాన్ వెహికల్ డే పాటించాలి
    *ప్రతి శుక్రవారం ‘నాన్‌-వెహికల్‌ డే’ పాటించాలి* *సైకిల్‌పై 2వ డివిజన్‌ 19 కీ.మీ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ పర్యటన* *2వ డివిజన్‌లో రూ.70 వేల స్వయం ఉపాధి వస్తువులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌* *++++*            ప్రతి శుక్రవారం ‘నాన్‌-వెహికల్‌ డే’గా ప్రభుత్వం ప్రకటించిందని, అందువల్ల...
    285 Views
  • దళారులను నమ్మి మోసపోవద్దు......!
    *దళారులను నమ్మి మోసపోవద్దు....*  - *ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన..*  - *బోబ్బరోనిపల్లి సర్పంచ్ శెంకెశి కమలాకర్* భారత్ అవాజ్ న్యూస్: 15 మే రోజున దుగ్గొండి మండలం బొబ్బర్పల్లె గ్రామపంచాయతీ రైతులు దళారులను నమ్మి మోసపోవకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని బోబ్బరోనిపల్లి సర్పంచ్ శెంకెశి కమలాకర్ సూచించారు. శుక్రవారం...
    291 Views
  • అది సూక్ష్యమైన అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేయించిన జనసేన నాయకురాలు ఫాతిమారాణి
    విజయవాడ    అతి సూక్ష్మమైన అంబేడ్కర్ బంగారు విగ్రహాన్ని తయారు చేయించిన గోపాలపురం జనసేన నాయకురాలు దిరిసిన ఫాతిమారాణి   జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కానుకగా అందచేయనున్నట్లు ప్రకటించిన ఫాతిమారాణి   పాతిమారాణి.. జనసేన నాయకురాలు   అంబేద్కర్ పై ఉన్న అపారమైన గౌరవంతో అంగుళం లోపు సూక్ష్మ కళాఖండాన్ని తయారు చేయించాం   విజయవాడలో ఉన్న అంబేద్కర్ విగ్రహం నమూనాతో ఈబంగారు...
    304 Views
  • స్టాలిన్‌ను ఓడించి విజయ్ 'సీఎం' ఎలా అయ్యారు? ద్రావిడ కోటలో దళపతి స్కెచ్!
    తమిళనాడు రాజకీయాల్లో 50 ఏళ్ల ద్రావిడ ఆధిపత్యానికి తెరదించుతూ విజయ్ సృష్టించిన ప్రభంజనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఓడిపోవడం, DMK పతనం ఎవరూ ఊహించని పరిణామం. ఇది కేవలం గ్లామర్ గెలుపు కాదు, 15 ఏళ్ల 'మక్కల్ ఇయక్కం' క్షేత్రస్థాయి కృషి.  144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పీఠాన్ని అధిరోహించిన విజయ్ ముందు ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పుల సవాలు ఉంది. ఫ్యామిలీ...
    334 Views
  • The Beijing Bet: Trump’s Billionaire Tech Summit
     In May 2026, President Trump’s visit to Beijing—flanked by titans like Elon Musk, Jensen Huang, and Tim Cook—marks a historic pivot from trade war to tech dependency. While Trump once vowed to decouple, the reality of 2026 is clear: the US "Billionaire Army" is in China not just for deals.but for survival. From Nvidia’s reliance on Chinese manufacturing to...
    497 Views
  • "మల్కాజ్‌గిరిలో బీఆర్ఎస్ సంస్థాగత ఎన్నికల జోరు.. భారీగా తరలివచ్చిన కార్యకర్తలు”
    మేడ్చల్ మల్కాజ్‌గిరి : నియోజకవర్గంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ సంస్థాగత ఎన్నికల సందడి ఊపందుకుంది. 192 టెంపుల్ అల్వాల్ మరియు 193 వెంకటాపురం డివిజన్‌లలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశాలు పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.  ఈ సమావేశాలకు మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. సమావేశాల్లో...
    303 Views
  • జర్నలిస్టు ల సమస్యల పరిష్కారానికి కృషి
    జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఐజేయు జిల్లా అధ్యక్షులు కోల నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం చిలుకూరు మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ లో యూనియన్ సభ్యత్వ కార్యక్రమాల ను ప్రారంభించి మాట్లాడారు. సూర్యాపేట జిల్లాలో tuwj iju యూనియన్, జాతీయ కార్యవర్గ సభ్యులు కుంజేటి సత్యనారాయణ గారు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చలసాని శ్రీనివాసరావు గారు ఆధ్వర్యంలో...
    575 Views
  • గ్రంధాలయాల ను విద్యార్థులు వినియోగించుకోవాలి
    చిలుకూరు, గ్రంధాలయాలు విజ్ఞాన కేంద్రాలని ఎంఈవో గుజ్జుల నరసింహారెడ్డి, సర్పంచ్ కొల్లు పుల్లమ్మ నాగయ్య అన్నారు. శుక్రవారం చిలుకూరు బాపూజీ శాఖా గ్రంధాలయంలో విద్యావారోత్సవాలలో భాగంగా పుస్తక ప్రదర్శన కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రంధాలయాల్లో ఉన్న 'పుస్తకాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ అధికారి సరవయ్య ఉపాధ్యాయులు కోదండ రామయ్య కైలాసపు...
    572 Views