స్టాలిన్‌ను ఓడించి విజయ్ 'సీఎం' ఎలా అయ్యారు? ద్రావిడ కోటలో దళపతి స్కెచ్!
తమిళనాడు రాజకీయాల్లో 50 ఏళ్ల ద్రావిడ ఆధిపత్యానికి తెరదించుతూ విజయ్ సృష్టించిన ప్రభంజనం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. స్వయంగా ముఖ్యమంత్రి స్టాలిన్ ఓడిపోవడం, DMK పతనం ఎవరూ ఊహించని పరిణామం. ఇది కేవలం గ్లామర్ గెలుపు కాదు, 15 ఏళ్ల 'మక్కల్ ఇయక్కం' క్షేత్రస్థాయి కృషి.  144 మంది ఎమ్మెల్యేల మద్దతుతో పీఠాన్ని అధిరోహించిన విజయ్ ముందు ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పుల సవాలు ఉంది. ఫ్యామిలీ...
0 Comments 0 Shares 52 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com