Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • ఇందిరమ్మ ఇళ్ల సేవలు నిజామాబాద్‌లో ప్రారంభం
    రాష్ట్రంలోని ఐదు ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇళ్ల సేవలను ప్రభుత్వం ప్రారంభించింది. ఇందులో నిజామాబాద్ జిల్లాకు కూడా అవకాశం కల్పించింది.
    సేవలు అందుబాటులో ఉన్న ప్రాంతాలు:
    నిజామాబాద్
    గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (వరంగల్ జిల్లా)
    గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (హనుమకొండ జిల్లా)
    నల్గొండ
    మహబూబ్‌నగర్
    దరఖాస్తు మరియు చెల్లింపు వివరాలు:
    మీ సేవా వినియోగదారుల ఛార్జీలు: రూ.62/-
    దరఖాస్తు రుసుము: రూ.100/- (ప్రతి దరఖాస్తుకు ఒకసారి చెల్లించాలి. తిరిగి చెల్లించబడదు).
    37 Views