నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే గణేష్ బిగాల గారు ఇటీవలే ఆర్యవైశ్య పెద్దలు, ప్రముఖ రైస్ మిల్ వ్యాపారి కోల రాములు గారు పరమపదించిన సందర్భంగా వారి నివాసానికి వెళ్లి వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ సందర్భంగా గణేష్ బిగాల గారు మాట్లాడుతూ కోల రాములు గారు సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న గొప్ప వ్యక్తి...
ఓల్డ్ ఎన్జీవోస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని మేయర్ ఉమారాణి గారు , నూడా చైర్మన్ కేశ వేణు గారు , వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. కాలనీ వాసుల ఐక్యతతో భవన నిర్మాణం పూర్తి కావడం అభినందనీయం. ట్రస్టు ద్వారా సహకరించడం సంతోషంగా ఉంది, భవిష్యత్తులోనూ కాలనీకి సహాయ సహకారాలు అందిస్తాను.
నిజామాబాద్ నగరంలో BRS పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు డివిజన్ ఇంచార్జులు మరియు ముఖ్య నాయకులతో పార్టీ జిల్లా కార్యాలయంలో సన్నాహక సమావేశం నిర్వహించిన నిజామాబాద్ అర్బన్ మాజీ ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిగాల గారు.ఈ సమావేశంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రతి బూత్ స్థాయిలో సమర్థవంతంగా చేపట్టాలని, పార్టీ కార్యకర్తలు మరియు నాయకులు సమన్వయంతో పని చేసి ఎక్కువ సంఖ్యలో సభ్యత్వాలు...
పోలవరం ప్రాజెక్టు గిరిజనేతర నిర్వాసితుల పునరావాస ప్రక్రియలో కీలక ముందడుగు పడింది. పునరావాసం కోసం నిర్దేశించిన ఆప్షన్ ఫారమ్లను వెంటనే సమర్పించాలని చింతూరు ఐటీడీఏ పీఓ (Project Officer) శుభాంనోక్వల్ సూచించారు. గురువారం తన కార్యాలయంలో జరిగిన సమీక్షలో ఆయన ఈ ప్రకటన చేశారు. నిర్ణీత గడువు దాటిన తర్వాత సమర్పించే ఏ ఆప్షన్ ఫారమ్లను పరిగణనలోకి తీసుకోబోమని పీఓ స్పష్టం చేశారు. ప్రాజెక్టు కారణంగా...
భారత్ ఆవాజ్ న్యూస్ రాజాపేట మే 14
ఈరోజు కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు సర్పంచ్ల ఫోరం మాజీ రాష్ట్ర కార్యదర్శి బీర్ల శంకర్ గారి జన్మదిన వేడుకలు రాజపేట మండలంలో నెమలి గ్రామం ఇందిరమ్మ కమిటీ సభ్యులు ధర్మ హరినాథ్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గాంధీ చౌరస్తా నందు టపాకులు కాల్చి మిఠాయిలు పంచిపెట్టి కేక్ కటింగ్ చేయడం జరిగింది అంతకుముందు మండల నాయకులు అందరూ శ్రీ బీర్ల శంకర్ అన్నకు జన్మదిన శుభాకాంక్షలు...
🎤ఆసిఫాబాద్ భరత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి చునర్కర్ జగదీష్. మే 14):కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఆసిఫాబాద్ మున్సిపాలిటీ పరిది లో గల కొట్నాక్ భీంరావ్ చిల్డ్రన్స్ పార్క్ లో రూ1.20 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి.ఈ కార్యక్రమనికి స్థానిక ఎంమ్మెల్యే కోవలక్ష్మి గారు.ముఖ్య అతిధిగా హాజరై శిలా పలకన్ని ఆవిష్కరించారు.ఈ నిధులతో షాపింగ్ కంప్లెక్స్. ష్మశాన వాటిక షాదీఖానా మరియు చిల్డ్రన్స్...
మంచిర్యాల జిల్లా :ఏళ్ల తరబడి కార్మికులకు ఇచ్చిన హామీలు ఫైళ్లకే పరిమితమయ్యాయి. ఉద్యోగ భద్రత, వేతన సవరణలు, వైద్య సదుపాయాలు, వారసత్వ ఉద్యోగాలు, ఖాళీల భర్తీ వంటి కీలక అంశాలపై పదేపదే ప్రకటనలు వస్తున్నా, నేలమీద ఫలితాలు కనిపించడం లేదు, కార్మికుల హక్కుల కోసం పోరాడాల్సిన యూనియన్లు కూడా ఇప్పుడు కేవలం చర్చలు, ప్రకటనలు, సమావేశాలతోనే సరిపెట్టుకుంటున్నాయనే విమర్శలు పెరుగుతున్నాయి. ప్రతి సమ్మె ముందు హామీలు,...
సామాన్యుడి కొడుకు పేరు FIR లో వస్తే “నేరస్థుడు” అని ముద్ర వేస్తారు…
అధికారంలో ఉన్న వారి కొడుకు పేరు వస్తే “రాజకీయ కుట్ర” అంటారు.
పేదవాడి ఇంట్లో జరిగితే 24 గంటల్లో అరెస్ట్ చేస్తారు..
పదవిలో ఉన్న వారి ఇంట్లో జరిగితే ముందు మీడియాను మేనేజ్ చేస్తారు, తర్వాత చట్టాన్ని మెలిపెడతారు.
చట్టం పుస్తకాల్లో అందరికీ సమానమే…
కానీ అమలులో మాత్రం...
సింగరేణిలో “రివ్యూ మీటింగ్లు” పేరుతో కాలక్షేపం జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు కార్మికుల్లో తీవ్రంగా వినిపిస్తోంది,సమస్యల పరిష్కారం కోసం నిర్వహించాల్సిన సమావేశాలు కేవలం ఫోటోలు, ప్రకటనలు, హామీలకే పరిమితమవుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మీటింగ్ తర్వాత “సానుకూల చర్చ జరిగింది”, “త్వరలో పరిష్కారం” అనే మాటలు వినిపిస్తున్నా, నేలమీద...
"నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి" అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుంది
నేను తల్లిగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రితో కొట్లాడతాను.. కానీ నా బిడ్డ కొట్లాడలేదు కదా?
నీ ఫోటోలు వీడియోలు ఎక్కడో చూశామని నా బిడ్డకు ఎవరో చెప్తుంటే తల్లడిల్లి పోతుంది
రేవంత్ రెడ్డి కూడా ఒక ఆడపిల్ల తండ్రి, సీతక్క, సురేఖ కూడా మహిళలే.. వారు కూడా ఈ అంశంఫై సమీక్ష చేయాలి ...