0
Comments
194
Views
ఓల్డ్ ఎన్జీవోస్ కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని మేయర్ ఉమారాణి గారు , నూడా చైర్మన్ కేశ వేణు గారు , వ్యవసాయ కమిషన్ సభ్యుడు గడుగు గంగాధర్ గారితో కలిసి ప్రారంభించడం జరిగింది. కాలనీ వాసుల ఐక్యతతో భవన నిర్మాణం పూర్తి కావడం అభినందనీయం. ట్రస్టు ద్వారా సహకరించడం సంతోషంగా ఉంది, భవిష్యత్తులోనూ కాలనీకి సహాయ సహకారాలు అందిస్తాను.