సింగరేణిలో “రివ్యూ మీటింగ్‌లు” పేరుతో కాలక్షేపం జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు కార్మికుల్లో తీవ్రంగా వినిపిస్తోంది.
సింగరేణిలో “రివ్యూ మీటింగ్‌లు” పేరుతో కాలక్షేపం జరుగుతోందా? అనే ప్రశ్న ఇప్పుడు కార్మికుల్లో తీవ్రంగా వినిపిస్తోంది,సమస్యల పరిష్కారం కోసం నిర్వహించాల్సిన సమావేశాలు కేవలం ఫోటోలు, ప్రకటనలు, హామీలకే పరిమితమవుతున్నాయని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి మీటింగ్ తర్వాత “సానుకూల చర్చ జరిగింది”, “త్వరలో పరిష్కారం” అనే మాటలు వినిపిస్తున్నా, నేలమీద...
0 Comments 0 Shares 96 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com