Bharat Aawaz

"నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి" అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుంది

Ponnala Srinivasrao
Verified User
Sr. Journalist - Bharat Aawaz (Mandal | Teshil | ) Member
2 min read
0
Comments
201
Views

"నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి" అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుంది 

‎నేను తల్లిగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రితో కొట్లాడతాను.. కానీ నా బిడ్డ కొట్లాడలేదు కదా?

‎నీ ఫోటోలు వీడియోలు ఎక్కడో చూశామని నా బిడ్డకు ఎవరో చెప్తుంటే తల్లడిల్లి పోతుంది 

‎రేవంత్ రెడ్డి కూడా ఒక ఆడపిల్ల తండ్రి, సీతక్క, సురేఖ కూడా మహిళలే.. వారు కూడా ఈ అంశంఫై సమీక్ష చేయాలి 

‎ప్రధాని బందోబస్తు కారణంగా కేసులో ఆలస్యం అయిందని స్వయంగా డీజీపీ చెప్తుంటే బండి సాయి భగీరథ్ పారిపోయాడేమో అని భయంగా ఉంది 

‎– డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ.