Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు: బంగారు దుకాణాల నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలి: సీఐ
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పోలీస్ స్టేషన్లో బుధవారం బంగారు నగల దుకాణాల నిర్వాహకులతో సీఐ సుబ్బారాయుడు భద్రతా సమావేశం నిర్వహించారు. ఇతర రాష్ట్రాల నుండి కార్మికులుగా వచ్చిన వారి వివరాలను పోలీసులకు తెలియజేయాలని, అనుమానిత వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రతి దుకాణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి, అనుమానితుల సమాచారాన్ని పోలీసులకు అందించాలని కోరారు. ఈ సమావేశంలో బంగారు దుకాణాల నిర్వాహకులు...
    278 Views
  • కవితా నీ నీచ రాజకీయాలు మానుకో..! రాజకీయ డ్రామాలు ఆపాలని హెచ్చరిక
    కవితా నీ నీచ రాజకీయాలు మానుకో..!*  ‎తెలంగాణ రాష్ట్ర సహకార యూనియన్ మాజీ చైర్మన్ రాజా వరప్రసాద్*  ‎*టిఆర్ఎస్ అధినేత్రి కవితపై నిప్పులు చెరిగిన "రాజా వరప్రసాద్"*  ‎*రాజకీయ డ్రామాలు ఆపాలని హెచ్చరిక*  ‎*ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి మత్తుమందు ఇచ్చి లైంగిక దాడి చేశాడంటే మధ్యలో నీ సన్నాయి నొక్కులు ఎందుకు..?*  ‎*సంఘటన వెలుగు చూసిన ఐదు రోజుల తర్వాత బయటకు వచ్చి...
    219 Views
  • భగీరథ్ పోక్సో కేసుపై 5 రోజులుగా సైలెన్స్.. నేడు నిందితుడి మద్దతుగా కవిత, ఓవైసీ వ్యాఖ్యలు
    తొలగుతున్న ముసుగులు భగీరథ్ పోక్సో కేసుపై 5 రోజులుగా సైలెన్స్.. నేడు నిందితుడి మద్దతుగా కవిత, ఓవైసీ వ్యాఖ్యలు కాంగ్రెస్, బీజేపీల గొంతుకు కవిత డబ్బింగ్ .. బాధితురాలి వయస్సుపై కూడా పరోక్ష విమర్శలు బండి సంజయ్ కొడుకుకు శిక్ష పడదు… ఇంకా లాగితే ఆ అమ్మాయికే నష్టమంటూ వింత భాష్యం బాలిక ఫోటోలను లీక్ చేస్తున్న బీజేపీని వదిలేసి బీఆర్ఎస్ సోషల్ మీడియాను బ్లాక్ చేయాలంట పోక్సో కేసుపై పోరాడటం కరెక్ట్...
    226 Views
  • రాజకీయాల్లో లేని బండి సంజయ్ కొడుకు మీద పడి ఏడ్వడం కరెక్ట్ కాదు..కవిత
    ఒక మైనర్ అమ్మయి న్యాయం కోసం పోలిస్టేషన్స్ చుట్టూ తిరుగుతుంది ఆ అమ్మాయి ఫొటోస్ సోషల్ మీడియాలో షేర్ చేపించి వాడు తప్పించుకొని తిరుగుతున్నాడు ఆ ఫ్యామిలీ పడే ఆవేదన మీకు అర్ధం కాలేదు ఇలాంటి మనిషి #తెలంగాణ ప్రజలకు అమ్మ అంట 
    913 Views
  • త్వరలోనే కొత్త ఆసరా పెన్షన్లు ఇస్తామన్నా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి......!
    త్వరలోనే కొత్త ఆసరా పింఛన్లు: మంత్రి పొంగులేటి భారత్ అవాజ్ న్యూస్: 14 మే తెలంగాణ ప్రభుత్వంరాబోయే కొద్ది రోజుల్లోనే అర్హులైన వయోవృద్ధులు, వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లు అందజేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఖమ్మం(D) జీళ్లచెరువులో ఏర్పాటు చేసిన 'ప్రజాదర్బార్'లో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో కొత్త పింఛన్ల మంజూరులో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని...
    365 Views
  • ఎయిర్పోర్ట్ పనులను వేగవంతం చేయాలన్న కలెక్టర్....
    ఎయిర్పోర్టు పనులు వేగవంతం చేయాలి: వరంగల్ కలెక్టర్ భారత్ అవాజ్ న్యూస్: 14 మే రోజున వరంగల్ జిల్లాలోని అధికారులతో సమావేశం లో మామునూరు ఎయిర్పోర్టు అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పన పనులను వేగంగా చేపట్టాలని వరంగల్ కలెక్టర్ సత్య శారద అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో ఎయిర్పోర్ట్ అథారిటీ, వివిధ శాఖల అధికారులతో ఆమె సమీక్షించారు. ఎయిర్పోర్టుకు సంబంధించి రోడ్లు, విద్యుత్ పనులను...
    235 Views
  • ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు
     కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అగ్రికల్చర్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సీడ్స్ లైసెన్స్ మంజూరు చేయడానికి మహాలక్ష్మి ట్రేడర్స్ యజమాని రంగన్న గౌడ్ నుండి ఏఈఓ నరసింహులు, మరో వ్యక్తి మోహన్ కలిసి రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, బుధవారం నగదు తీసుకుంటుండగా వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ...
    289 Views
  • బీర్ల ఐలయ్య చిత్రపటానికి పాలాభిషేకం
    భారత్ ఆవాజ న్యూస్ రాజాపేట  మే 13 ఎన్డిడిబి తో మదర్ డైరీ ఒప్పందం కుదరచడంలో కీలకపాత్ర పోషించి రైతులకు 10 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పూర్తి సహకారంతో అందించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య కు కృతజ్ఞతలు చెబుతూ బుధవారం రాజాపేట పాడి రైతులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ బిర్లా ఐలయ్య చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు రాజాపేట మదర్ డైరీ కేంద్రం వద్ద ముఖ్యమంత్రి రేవంత్...
    359 Views
  • నిజామాబాద్
    ఈ రోజు ఉదయం 6గo! మున్సిపల్ కార్పొరేషన్  కామిష్నార్ 41 వ డివిజాన్ లో పర్యాటించారు. డి విజాన్ లోని సమాస్యలను అడిగి తెలుకున్నారు.నిటి సమస్య., రోడ్డు సమస్యలను త్వరగా పుర్తిచిస్తానాని అయన అన్నారు
    286 Views
  • వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కార్యాలయంవద్ద కార్మికులు నిరసన.
    ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (APMEF) ఆధ్వర్యంలో మదనపల్లె మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికులు బుధవారం నిరసన తెలిపారు. గత సంవత్సరం నవంబర్ 17 నుండి ఈ సంవత్సరం మార్చి 10 వరకు తమకు రావాల్సిన వేతనాలు ఇంకా చెల్లించలేదని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే బకాయిలు చెల్లించాలని కోరుతూ కమిషనర్‌కు మెమోరాండం సమర్పించారు. సమస్య పరిష్కరించకపోతే విధులు బహిష్కరించి ఆందోళన...
    231 Views