తెలంగాణ ఆడబిడ్డ పావని అక్క ఇంటిపై గుండాలను పంపించడం BJP అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టింది.
BRS సోషల్ మీడియాపై చూపే కోపం, కక్షలో సగం అయినా కరీంనగర్ అభివృద్ధిపై పెట్టి ఉంటే ఈరోజు జిల్లా మరో స్థాయిలో ఉండేది. కేంద్రంలో పిల్లిలా నోరు మూసుకుని. రాష్ట్రంలో మాత్రం వీరంగం చేయడం నాయకత్వం కాదు.
బండి సంజయ్ పౌరుషం అంటే మహిళల ఇళ్లపై దాడులు కాదు తెలంగాణ హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీయడం....
మంచిర్యాల : సింగరేణి అంటే కేవలం బొగ్గు గనులు కాదు, అది వేలాది కార్మిక కుటుంబాల జీవితం, తెలంగాణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక,చీకటిని తొలగించి వెలుగునిచ్చే శక్తి,భూమి లోతుల్లో ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసే కార్మికుల చెమటతోనే సింగరేణి నిలబడి ఉంది, ప్రతి టన్ను బొగ్గు వెనుక ఒక కార్మికుడి కష్టం,తెలంగాణ ప్రాంతల అభివృద్ధి దాగి ఉంది,ఈ రోజు విద్యుత్ వెలుగులతో మెరిసే తెలంగాణ వెనుక సింగరేణి కార్మికుల శ్రమ...
పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా చింతూరు మండలంలో ఒక వినూత్న కార్యక్రమం మొదలైంది. ప్లాస్టిక్ వ్యర్థాల నిర్మూలన లక్ష్యంగా చేపట్టిన 'స్వచ్ఛ రథం' కార్యక్రమాన్ని చింతూరు మండలం టీడీపీ అధ్యక్షుడు జమాల్ ఖాన్ శుక్రవారం ఘనంగా ప్రారంభించారు.ప్రజల నుంచి సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలకు బదులుగా వారికి నిత్యావసర వస్తువులను అందజేయనున్నారు.గ్రామాల్లో పేరుకుపోయిన ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి, పర్యావరణాన్ని కాపాడటం...
ఈనెల 10న పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి అమీర్ పేట్ వరకు బీజేపీ నిర్వహించిన బైక్ ర్యాలీలో ఒబిసి మోర్చ జాతీయ అధ్యక్షులు, ఎంపి Dr K Laxman గారితో కలిసి పాల్గొనడం జరిగింది. తెలంగాణలో జరుగుతున్న అంతో ఇంతో అభివృద్ధి కేంద్ర నిధులతోనే అనేది సత్యం. కేంద్రం నిధులివ్వకపోతే తెలంగాణ అభివృద్ధి చెందే అవకాశమే...
తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ చైర్మన్ అయిన తర్వాత ఎంతోమంది నాకు ఫోన్ చేసి మెసేజ్ పెట్టి కాల్ చేస్తూ ఉన్నారు తెలియజేసిన ప్రతి ఒక్కరికి చేతులు జోడించి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీ అభిమానం నాపైన ఉన్నందుకు ధన్యవాదాలు పేద ప్రజలకి ఇప్పటివరకు ఏదయితే మంచి పనులు చేస్తున్నాను ఇంక ముందు ముందు చేస్తూనే ఉంటాను ఈ సేవలో ముందుండి ఇంకా బాగా చేస్తాను!! పేదవారిని ఆదుకుందాం కష్టాల్లో ఉన్నవారికి సహాయం...
గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి సభను విజయవంతం చేయాలని వాల్ పెయింటింగ్ వేయడం జరిగింది. ఈ నెల 10న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో సాయంత్రం 5 గంటలకు జరిగే బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని ఎమ్మెల్యే ధన్పాల్సూర్యనారాయ కోర్యారు
మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ కు చెందిన హర్షిత్ ప్రిన్స్ ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 7,00,000 లక్షల రూపాయల LOC చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ ,టీపిసిసి సభ్యులు నూకల రమేష్,ఈ సందర్భంగా కుంటుబ సభ్యులు మాట్లాడుతూ మాకు...
పుంగనూరు మండలం కుక్కలపల్లిలో ఎంబీఏ విద్యార్థి గంగరాజు (24) తన స్నేహితుడి ఇంట్లో మిద్దెపై మాట్లాడుతుండగా ప్రమాదవశాత్తు జారి కిందపడిపోయాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు, స్థానికులు వెంటనే అతన్ని మదనపల్లె ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
మదనపల్లి నియోజకవర్గం నిమ్మనపల్లి మండలంలో వైఎస్సార్సీపీ సోషల్ మీడియా అధ్యక్షుడు, దళిత వికలాంగుడు రవితేజ ఇంటిపై జేసీబీతో దాడి చేసి, నిర్మాణంలో ఉన్న ఇంటిని పూడ్చివేయడాన్ని వైఎస్సార్సీపీ నాయకులు శుక్రవారం రాత్రి తీవ్రంగా ఖండించారు. బాధితుడిని పరామర్శించిన నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ, ఇది అమానుష చర్య అని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి పార్టీ అండగా...
సూర్యమోహన్మ మాద్దూర్ మండలం రిపోర్టర్
ట్రాక్టర్ బోల్తా పడి వ్యక్తి మృతి
నారాయణపేట జిల్లా కొడంగల్ నియోజకవర్గం మద్దూర్ మండలం రేనివాట్ల గ్రామం సమీపంలో చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకరు ప్రాణాలు కోల్పోయారు.వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ అదుపు తప్పి బోల్తా పడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రేనివాట్ల సమీపంలో ఒక ట్రాక్టర్...