Bharat Aawaz
ఇదేనా బండి సంజయ్ మీ సంస్కారం..? ప్రశ్నిస్తే మహిళ ఇంటిపై దాడులా..?
తెలంగాణ ఆడబిడ్డ పావని అక్క ఇంటిపై గుండాలను పంపించడం BJP అసలు నిజస్వరూపాన్ని బయటపెట్టింది. ‎BRS సోషల్ మీడియాపై చూపే కోపం, కక్షలో సగం అయినా కరీంనగర్ అభివృద్ధిపై పెట్టి ఉంటే ఈరోజు జిల్లా మరో స్థాయిలో ఉండేది. కేంద్రంలో పిల్లిలా నోరు మూసుకుని. రాష్ట్రంలో మాత్రం వీరంగం చేయడం నాయకత్వం కాదు. ‎బండి సంజయ్  పౌరుషం అంటే మహిళల ఇళ్లపై దాడులు కాదు తెలంగాణ హక్కుల కోసం కేంద్రాన్ని నిలదీయడం....
272 Views