ఆదోని పట్టణంలో ఉన్నటువంటి భాష్యం చైతన్య నారాయణ విద్యాసంస్థలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి. DSF, PDSO విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశారు.అనంతరం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో ప్రెస్ మీట్ ను ఉద్దేశించి PDSO రాష్ట్ర నాయకుడు తిరుమలేష్ DSF రాష్ట్ర అధ్యక్షుడు ధనాపురం ఉదయ్ మాట్లాడుతూ భాష్యం, చైతన్య నారాయణ విద్యాసంస్థల్లో ముందస్తు అడ్మిషన్లు నిర్వహిస్తూ అలాగే అక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్లకు సెలవు దినాల్లో...
మంచిర్యాల జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని ఐడిఒసి మీటింగ్ హాల్ లో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో మంచిర్యాల జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కలిసి పాల్గొన్న మంచిర్యాల శాసనసభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపారు..
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ చంద్రయ్య మంచిర్యాల మున్సిపల్...
మంచిర్యాల ఆర్టీసీ డిపో లో ఏర్పాటుచేసిన కార్మిక దినోత్సవ కార్మిక దినోత్సవ వేడుకలకు మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ ధరణి మధుకర్ గారు,డిప్యూటీ మేయర్ సళ్ళ రమ్య మహేష్ గార్లు ముఖ్యఅతిథిగా హాజరై జెండా ఎగురవేసి ఉత్సవాలను ప్రారంభించడం జరిగింది
ఈ సందర్భంగా మేయర్ గారు మాట్లాడుతూ దేశ ప్రగతి చక్రానికి వెన్నెముకగా నిలిచి, శ్రమను నమ్ముకుని, జాతి నిర్మాణంలో భాగస్వాములవుతున్న...
ప్రపంచ కార్మికుల దినోత్సవ సందర్భంగా..
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 140వ మేడే వేడుకల్లో పాల్గొని కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు తెలిపిన మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారు..
అనంతరం ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు గారు మున్సిపల్ కార్మికులకు PF చెక్కులు 1.33 (కోటి ముప్పై మూడు లక్షల) రూపాయల చెక్కులను పంపిణీ చేశారు..
ఈ...
భగ్గుమంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా....!
భారత్ అవాజ్ న్యూస్: ఈరోజుఉమ్మడి WGL జిల్లాలో ఎండలు భగ్గుమంటున్నాయి. ఈరోజు ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలకుపైగా నమోదవడంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. మధ్యాహ్నం వేళ రోడ్లపై జనసంచారం తగ్గిపోయి, బయటకు రావాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. ఉక్కపోత, వేడి గాలులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఎండల కారణంగా చల్లని పానీయాలు, తాటి ముంజలు, నీటి పదార్థాల వినియోగం...
ఈరోజు మహిళ, శిశు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ వాహనాలను అందజేయడం మరియు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
దాంపల్లి జ్యోతి మురళీకృష్ణ,39 వ డివిజన్ కార్పొరేటర్, జిల్లా బిజెపి కార్యదర్శి
హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో సిరిసిల్ల వాసులు ఆరుగురు మృతి చెందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
ఈ వార్త తెలిసిన వెంటనే ఆయన తీవ్ర ఆవేదనకు లోనయ్యారు.
సిరిసిల్ల బీఆర్ఎస్ నాయకులు బొల్లి రామ్మోహన్ గారి సోదరుడు బొల్లి రాజు కుటుంబ సభ్యులు ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన సంతాపం ప్రకటించారు.
బాధిత కుటుంబ...
రాజాపేట గ్రామానికి చెందిన జిడ్డు నాని అనే యువకుడు తన స్నేహితుడు అయిన తాళ్లపల్లి చందు ని తలపై పారతో కొట్టి హత్య చేశాడు నిందితుడు పోలీసు స్టేషన్ లో లొంగిపోవడం జరిగింది పూర్తి వివరాలు తెలియాల్సి వుంది