Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • చందర్లపాడు లో ఘనంగా స్కూల్ రేడినెస్ మేళ
    చందర్లపాడు లో ఘనంగా స్కూల్ రెడీనెస్ మేళ ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు (మండలం ), చందర్లపాడు(గ్రామం), చందర్లపాడు సెక్టార్ పరిధిలోని స్థానిక అంగన్వాడి కేంద్రంలో గురువారం స్కూల్ రెడీనెస్ మేళ అత్యంత ఉత్సాహకరంగా జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అంగన్వాడి సూపర్వైజర్ శ్రీలత మాట్లాడుతూ అంగన్వాడి యొక్క విశిష్టతను తెలుపుతూ మూడు సంవత్సరముల నుండి ఐదు సంవత్సరాలు నిండిన అంగన్వాడి పిల్లలను ప్రైమరీ...
    368 Views
  • పలు గ్రామాల్లో నేడు పవర్ కట్
    బొబ్బిలి మండలం పారాది సబ్ స్టేషన్ నుంచి విద్యుత్ సరఫరా అయ్యే పారాది, నారాయణప్పవలస, మెట్టవలస ఫీడర్ నిర్వహణ పనులు కోసం శుక్రవారం విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందని ఈఈ బి.రఘు చెప్పారు. పారాది, మెట్టవలస, గొర్లెసీతారాంపురం, నారాయణప్పవలసకు ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా ఉండదన్నారు. విద్యుత్ అంతరాయనికి ప్రజలు సహకరించాలని కోరారు. #Boiena Rajesh
    372 Views
  • మైక్రో ఫైనాన్స్ పేరుతో అమాయక గిరిజనుల నుంచి వసూలు చేసిన కోట్ల రూపాయలను ఏం చేశారు?
    ‎సింగర్ మంగ్లీ కేసులో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటి వరకు ఈ కేసుతో ఎటువంటి సంబంధం లేదని సింగర్ మంగ్లీ చెబుతూ వస్తున్న విషయం తెలిసిందే. బాధితులను చూస్తే జాలేస్తుందని, వారి తరపున ఫైట్ చేసేందుకు సిద్ధంగా ఉన్నానని చెబుతున్న మంగ్లీ.. కావాలని ఈ కేసులో తనని, తన తమ్ముడు శివ చౌహాన్‌ను ఇబ్బంది పెడుతున్నారంటూ మీడియా ముందు కన్నీళ్లు పెట్టుకుని మరీ ప్రకటించారు. ఇదిలా ఉంటే, ఇప్పుడీ కేసులో...
    274 Views
  • సీనియర్ నేత, వి హనుమంతరావుకు ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ సలహాదారులు పదవి
    సీనియర్ నేత, కాంగ్రెస్ పార్టీలో బిసి అగ్ర నాయకుడు వి. హనుమంతరావుకు ప్రభుత్వ బిసి సంక్షేమ శాఖ సలహాదారులు పదవి లభించింది! సీనియర్ నేతగా అయన ఓపికకు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అండగా ఉండి నేనున్నా అంటూ ఇచ్చిన భరోసాకు నజరానా అని చెప్పుకోవచ్చు!  ‎వి. హనుమంతరావు ఆషామాషి నేత కాదు. ఎన్టీఆర్ హయాంలోనే పిసిసి నేతగా కాంగ్రెస్ ప్రచార రధంపై పోటా పోటీగా ప్రచారం నిర్వహించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను...
    265 Views
  • మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం.
    కొన్ని పురాణగాథలు కొన్ని రోజులను పండుగలుగా మార్చాయి. కొన్ని జాతీయ సంఘటనలు ఆ సమాజానికి పర్వదినాలు అవుతాయి. కొందరు మహనీయులు తమ రక్తాన్ని చిందించి కొన్ని రోజులను చారిత్రాత్మక రోజులుగా మారుస్తారు. మే డే ఒక చారిత్రాత్మక చైతన్య దినం. చికాగోలో వున్న కొంతమంది రక్తతర్పణం చేసి కేవలం తమ దేశంలో వుండే కార్మికవర్గానికే కాకుండా ప్రపంచానికంతటికీ కొత్త వెలుగును అందించారు. ‎ప్రజల శ్రమను రోజుల తరబడి...
    266 Views
  • ప్రవేట్ కి ధీటుగా పీఎం శ్రీ పాఠశాల ఫలితాలు
    రెండవసారి వరుసగా  వందశాతం ఉత్తీర్ణత  రాజాపేట ఎప్రిల్ 30 మండల కేంద్రంలోని పీఎ శ్రీ బాలుల ఉన్నత పాఠశాల పది పరీక్షా ఫలితాలలో వరుసగా రెండవసారి 100% ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించింది పది ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫోటోలతో కూడిన బ్రోచర్ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజు ప్రైవేట్ కు దీటుగా రూపొందించాడు రాజపేట ప్రభుత్వ బడిలో విద్యార్థుల నమోదు శాతాన్ని జిల్లాలోనే నెంబర్ వన్...
    605 Views
  • ప్రవేట్ కి ధీటుగా పీఎం శ్రీ పాఠశాల ఫలితాలు
    రెండవసారి వరుసగా  వందశాతం ఉత్తీర్ణత  రాజాపేట ఎప్రిల్ 30 మండల కేంద్రంలోని పీఎ శ్రీ బాలుల ఉన్నత పాఠశాల పది పరీక్షా ఫలితాలలో వరుసగా రెండవసారి 100% ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించింది పది ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫోటోలతో కూడిన బ్రోచర్ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజు ప్రైవేట్ కు దీటుగా రూపొందించాడు రాజపేట ప్రభుత్వ బడిలో విద్యార్థుల నమోదు శాతాన్ని జిల్లాలోనే నెంబర్ వన్...
    166 Views
  • కోతుల దాడిలో వ్యక్తి మృతి...
    భూపాలపల్లి: కోతుల దాడిలో వ్యక్తి మృతి... భారత్ అవాజ్ న్యూస్ భూపాలపల్లి జిల్లా: కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో కోతుల దాడి ఒకరి ప్రాణం తీసింది. హరికృష్ణ అనే వ్యక్తిపై అకస్మాత్తుగా కోతుల గుంపు దాడి చేయగా, వాటి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో కాలనీలో విషాదం నెలకొనగా, కోతుల బెడదతో స్థానికులు భయాందోళనలకు...
    508 Views
  • గంజాయి బానిసలకు డీ-అడిక్షన్ సెంటర్ లో కౌన్సెలింగ్.
    కురబలకోట మండలానికి చెందిన ఇద్దరు గంజాయి బానిసలకు మార్పు తీసుకురావాలని మదనపల్లె డీఎస్పీ పావని ఆదేశించారు. వారిని మదనపల్లెలోని డీ-అడిక్షన్ అండ్ రిహాలిబిటేషన్ సెంటర్‌కు తరలించి, ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ చర్య గంజాయి వ్యసనం నుండి విముక్తి కల్పించే ప్రయత్నంలో భాగంగా జరిగింది.
    234 Views
  • నాదెండ్ల భాస్కరరావుకు జనసేన నాయకుల ఘన నివాళి.
    ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కరరావుకు హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో జనసేన నాయకులు గురువారం ఘనంగా నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన కుమారుడు, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర, తంబళ్లపల్లి జనసేన పార్టీ ఇంచార్జ్ పోతుల...
    223 Views