ప్రవేట్ కి ధీటుగా పీఎం శ్రీ పాఠశాల ఫలితాలు
రెండవసారి వరుసగా  వందశాతం ఉత్తీర్ణత  రాజాపేట ఎప్రిల్ 30 మండల కేంద్రంలోని పీఎ శ్రీ బాలుల ఉన్నత పాఠశాల పది పరీక్షా ఫలితాలలో వరుసగా రెండవసారి 100% ఉత్తీర్ణత సాధించి ప్రభంజనం సృష్టించింది పది ఫలితాలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థుల ఫోటోలతో కూడిన బ్రోచర్ను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాజు ప్రైవేట్ కు దీటుగా రూపొందించాడు రాజపేట ప్రభుత్వ బడిలో విద్యార్థుల నమోదు శాతాన్ని జిల్లాలోనే నెంబర్ వన్...
0 Comments 1 Shares 273 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com