Bharat Aawaz

Posts

See what everyone’s up to and what’s on their minds

Posts

  • పుంగనూరు: చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి జైలు శిక్ష
    అన్నమయ్య జిల్లాలో చోరీలకు పాల్పడుతున్న వ్యక్తికి బుధవారం జైలుశిక్ష పడింది. వివరాల్లోకి వెళితే ములకలచెరువు, బురకాయలకోటల్లో 3 ద్విచక్ర వాహనాలు చోరీకి గురయ్యాయి. ఈ చోరీలలో నిందితుడు పుంగనూరు మండలం చండ్రమాకులపల్లెకు చెందిన వెంకటరెడ్డిగా గుర్తించి అక్టోబర్ 2025లో అప్పటి ఎస్సై నరసింహుడు అరెస్టు చేశారు. నేరం రుజువు కావడంతో తంబళ్లపల్లె జూనియర్ సివిల్ జడ్జి జ్ కోర్టు న్యాయాధికారి బుధవారం అతనికి 9 నెలల...
    308 Views
  • ఎమ్మిగనూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎర్రకోట రాజీవ్ రెడ్డి
    కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు నియోజకవర్గంలో పదవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణులైన ప్రతి ఒక్క విద్యార్తిని, విద్యార్ధి కి వైస్సార్సీపీ ఎమ్మిగనూరు నియోజకవర్గ సమన్వయకర్త ఎర్రకోట రాజీవ్ రెడ్డి గారు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు కృషి, పట్టుదలతో విజయాన్ని సాధించిన విద్యార్థులు భవిష్యత్తులో మరింత ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. అదేవిధంగా, పరీక్షల్లో అనుతీర్ణులైన విద్యార్థుల పట్ల కూడా ఆయన...
    366 Views
  • పుంగనూరు ఎద్దుల పరుషలో ఆకట్టుకున్న ఒంగోలు జాతి ఎద్దులు
    పుంగనూరులో బుధవారం జరిగిన ఎద్దుల పరుషలో ఒంగోలు జాతి ఎద్దులు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. కదిరి నుంచి మహబూబ్ అనే రైతు రూ.2.80 లక్షల విలువైన రెండు జోడెద్దులను తీసుకురాగా, కర్ణాటకలోని ముల్బాగల్ మండలం నుంచి బాబా అనే రైతు రూ.2,60,000 విలువైన ఎద్దులను ప్రదర్శనకు ఉంచారు. పరుషకు వచ్చిన సందర్శకులు ఈ ఎద్దులను చూసేందుకు ఎంతో ఆసక్తి చూపారు# కొత్తూరు మురళి.
    243 Views
  • పుంగనూరులో వ్యక్తిపై కేసు నమోదు: ఎస్సై
    పుంగనూరు పట్టణంలో బోండాలు, బజ్జీలు అమ్ముకునే మహిళను తోఎన్ఎస్ పేటకి చెందిన అబ్రార్ పరిచయం చేసుకుని, మాయమాటలు చెప్పి ఐదేళ్లుగా సహజీవనం చేశాడు. అయితే, అబ్రార్‌కు ఇప్పటికే పెళ్లయింది. విషయం తెలుసుకున్న మహిళ నిలదీయగా, ఆమెపై దాడి చేసి గాయపరిచి, ఇంట్లోని ఫ్రిడ్జ్, టీవీ, బీరువా వంటి సుమారు రూ. 40 వేల విలువైన సామాగ్రిని ధ్వంసం చేశాడు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఎస్సై కె.వి. రమణ...
    262 Views
  • పుంగనూరు: ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులు
    అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో పదో తరగతి పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభ కనబరిచారు. షాహావర్ 600 మార్కులకు గాను 592, హర్షిత 584, లక్ష్మీఅఖిల 580 మార్కులు సాధించి కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా నిలిచారు. ప్రభుత్వ బడులలో టాపర్స్ గా నిలిచిన ఈ విద్యార్థులను ఎంఈఓ నటరాజ రెడ్డి, హెచ్ఎం రుద్రాణి, ఉపాధ్యాయులు అభినందించారు# కొత్తూరు మురళి.
    225 Views
  • టీఆర్ఎస్ పార్టీకి సీఈసీ ఆమోదముద్ర
    టీఆర్ఎస్ పేరును అధికారికంగా కల్వకుంట్ల కవిత కు ఇచ్చిన కేంద్ర ఎన్నికల సంఘం* ‎*టీఆర్ఎస్ పార్టీకి సీఈసీ ఆమోదముద్ర* *అధికారికంగా ఆమోదం తెలిపిన సీఈసీ* ‎*ఈనెల 25న మేడ్చల్ లోని అద్వయ కన్వేషన్ లో టీఆర్ఎస్ పార్టీ పేరు ప్రకటించిన కల్వకుంట్ల కవిత* ‎*తెలంగాణ రక్షణ సేన* పేరును ఆమోదించిన కేంద్ర ఎన్నికల సంఘం ‎బంజారాహిల్స్ లోని కవిత నివాసంలో పార్టీకి అనుమతి ఇస్తూ లేఖ అందజేసిన అధికారులు....
    259 Views
  • ట్రాఫిక్ నిబంధనలు పాటిద్దాం - ప్రాణాలను కాపాడుకుందాం:ఎస్.ఐ పవన్ కుమార్
    చీరాల పట్టణంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు మరియు ప్రజల్లో ట్రాఫిక్ క్రమశిక్షణను పెంపొందించేందుకు స్థానిక పోలీసులు నడుం బిగించారు. ఈ మేరకు మంగళవారం చీరాల పట్టణంలో ట్రాఫిక్ ఎస్.ఐ పవన్ కుమార్ ఆధ్వర్యంలో భారీ అవగాహన సదస్సు నిర్వహించారు.ఈ సందర్భంగా ఎస్.ఐ పవన్ కుమార్ మాట్లాడుతూ, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని కేవలం జరిమానాల నుంచి తప్పించుకోవడానికే కాకుండా, తమ ప్రాణ రక్షణ...
    537 Views
  • "మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్‌లో సందడి: రిటైర్డ్ అధికారులకు సీపీ ఆదేశాలతో ఘన గౌరవం.|
    మేడ్చల్ మల్కాజిగిరి : మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ పరిధిలో సుదీర్ఘ కాలం పాటు క్రమశిక్షణతో, అంకితభావంతో సేవలు అందించిన ముగ్గురు పోలీస్ అధికారులు నేడు పదవీ విరమణ పొందారు.  పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు కమిషనరేట్ కార్యాలయంలో ఈ వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.  పదవీ విరమణ పొందిన వారిలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ వింగ్ సబ్ ఇన్స్పెక్టర్ కె. కరుణాకర్ రెడ్డి, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ సబ్...
    338 Views
  • "పేదల పెన్నిధి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి: రూ.1.10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ!
    మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రజల సంక్షేమమే పరమావధిగా దూసుకుపోతున్న మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.  నిరుపేదలకు కష్టం వస్తే నేనున్నానంటూ భరోసా ఇస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కొండంత అండగా నిలిచారు. మచ్చబొల్లారం తుర్కపల్లి ప్రాంతానికి చెందిన గుమ్మ ప్రేమ చరణ్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో...
    309 Views
  • "సంస్కృతిని కాపాడుకుందాం: కురుమ సంఘం కృషిని కొనియాడిన ఈటల.|
    మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా : చెంగిచెర్లలోని బీరప్ప - కామరతి దేవాలయం ప్రథమ వార్షికోత్సవం అట్టహాసంగా జరిగింది. ఈ వేడుకల్లో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ఆలయాన్ని నిర్మించిన కురుమ సంఘం ప్రతినిధులను మనస్ఫూర్తిగా అభినందించారు. కాంక్రీట్...
    316 Views