Bharat Aawaz
"పేదల పెన్నిధి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి: రూ.1.10 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ!
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రజల సంక్షేమమే పరమావధిగా దూసుకుపోతున్న మల్కాజ్‌గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మరోసారి తన ఉదారతను చాటుకున్నారు.  నిరుపేదలకు కష్టం వస్తే నేనున్నానంటూ భరోసా ఇస్తూ, అనారోగ్యంతో బాధపడుతున్న ఒక కుటుంబానికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా కొండంత అండగా నిలిచారు. మచ్చబొల్లారం తుర్కపల్లి ప్రాంతానికి చెందిన గుమ్మ ప్రేమ చరణ్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో...
309 Views