హైదరాబాద్ : వాసవీ మాత ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారిక సెలవు దినంగా ప్రకటించడం పట్ల ఆలిండియా వైశ్య ఫెడరేషన్ హర్షం వ్యక్తం చేస్తోంది.
ఈ చారిత్రాత్మక నిర్ణయంపై ఫెడరేషన్ సెక్రటరీ కైలాష్ రాంచెందర్ గుప్త మాట్లాడుతూ.. అహింసా మూర్తి, త్యాగశీలి అయిన వాసవీ మాత జన్మదినానికి ప్రభుత్వ గుర్తింపు లభించడం యావత్ ఆర్యవైశ్య జాతికి గర్వకారణమని...
రామాయంపేట మండలం పర్వతాపూర్ గ్రామంలో గురువారం 'పౌరహక్కుల దినోత్సవం' నిర్వహించారు. సర్పంచ్ తార్యా నాయక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్సై నరేష్, ఆర్అ మహమ్మద్ గౌస్ పాల్గొన్నారు. ప్రతి పౌరుడు రాజ్యాంగం కల్పించిన హక్కులపై అవగాహన కలిగి ఉండాలని, వాటిని సద్వినియోగం చేసుకుంటూనే చట్టాలను గౌరవించాలని సూచించారు. పౌరుల హక్కులకు భంగం కలిగించవద్దని, బాధ్యతగా మెలగాలని ఈ సందర్భంగా గ్రామస్తులకు వివరించారు.
ఈరోజు 39 వ డివిజన్ లో రోడ్డు విస్తరణలో భాగంగా, మున్సిపల్ అధికారులు, చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.
మీ 🚩
దాంపల్లి జ్యోతి మురళి కృష్ణ
39 వ డివిజన్ కార్పోరేటర్
బిజెపి జిల్లా కార్యదర్శి🙏
నందవరం మండల ముగతి గ్రామంలో బోయ వీరేష్ రెండో కుమారుడు బోయ విజయ్ టెన్త్ క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్ లో 600 గాను 523 మార్కులు సాధించడం జరిగింది. పేద నిరుపేద కుటుంబం నుండి వచ్చినటువంటి బోయ విజయ్ మార్కులు సాధించడంతో కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు.
“తెలంగాణ రక్షణ సేన”కు సీఈసీ గ్రీన్ సిగ్నల్.. కవితకు అధికారిక అనుమతి
కేంద్ర ఎన్నికల సంఘం (CEC) “తెలంగాణ రక్షణ సేన” పేరుతో కొత్త రాజకీయ పార్టీకి ఆమోదం తెలిపింది. ఈ పార్టీకి సంబంధించి అధికారిక అనుమతి పత్రాన్ని Kalvakuntla Kavithaకు అధికారులు అందజేశారు.
ఈ నెల 25న మేడ్చల్లోని అద్వయ కన్వెన్షన్లో పార్టీ పేరును కవిత ప్రకటించారు. అనంతరం సీఈసీ అధికారికంగా...
గచ్చిబౌలి మైదానంలో యంగ్ ఇండియా ఫిసికల్ ఎడ్యుకేషన్ & స్పోర్ట్స్ యూనివర్సిటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన యంగ్ ఇండియా స్పోర్ట్స్ సమ్మిట్ కి ముఖ్య అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించిన స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి ,స్పోర్ట్స్ అడ్వైసర్ జితేందర్ రెడ్డి , ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, వీసీ & ఎండీ సోని బాల దేవి.
ఈ కార్యక్రమంలో ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్...
గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ఈ ఘటనను తీవ్రంగా ఖండించారు.రాజకీయాల్లో విభేదాలు ఉండటం సహజమని, అయితే వాటిని హింస ద్వారా వ్యక్తపరచడం ప్రజాస్వామ్య స్ఫూర్తికే విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలనిఎలాంటి అసంతృప్తి ఉన్నా ఓటు ద్వారానే సమాధానం చెప్పాలి తప్ప, భౌతిక దాడులకు దిగడం సరైన పద్ధతి కాదని హితవు పలికారు.దాడులు, బెదిరింపులు వంటి...
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని పోలీస్ స్టేషన్లో బుధవారం కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. శిథిల వ్యవస్థలో ఉన్న పోలీస్ భవన సముదాయం, స్టేషన్ రికార్డులను పరిశీలించారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని సీఐ సుబ్బరాయుడును ఆదేశించారు. మహిళలు, బాలికలపై అసభ్యకర పోస్టులు పెట్టేవారిపై నిఘా ఉంచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇతర పోలీస్ అధికారులు...
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం డివిజనల్ డెవలప్మెంట్ అధికారి లక్ష్మీపతి పర్యటించారు. పంచాయతీ అభివృద్ధి అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో, వేసవి దృష్ట్యా గ్రామాలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ఇంటింటి చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలని, స్వచ్ఛ పథంలో భాగంగా ప్రతి బుధవారం గ్రామాల్లో ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న చెత్తను తొలగించాలని...