నర్సంపేట పట్టణంలోని పలు కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి...
భారత్ ఆవాజ్ న్యూస్:  నర్సంపేట పట్టణంలోని పలు..కాలనీల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. మంగళవారం మధ్యాహ్నం మొదలు సాయంత్రం వరకు 16 మందిని ఓ కుక్క గాయపరచడం కలకలం రేపుతోంది. గాయపడిన వాళ్లలో చిన్న పిల్లలు సహా యువత, వృద్ధులు సైతం ఉన్నారు. నర్సంపేట పట్టణంలోని గాంధీ బొమ్మ ప్రాంతంలో, ఉప్పలయ్య హోటల్, జయశ్రీ టాకీస్, హనుమాన్ టెంపుల్ దగ్గరలో అకస్మాత్తుగా మనుషులపై దాడి చేసి గాయపరిస్తున్నట్లు...
0 Comments 0 Shares 184 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com