"మల్కాజిగిరి పోలీసుల ‘బ్లాక్ ఆపరేషన్’.. ఒక్కరోజే 627 వాహనాలపై వేటు!"
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : నిబంధనలకు విరుద్ధంగా వాహనాల అద్దాలకు నల్లటి ఫిల్మ్ మరియు టింటెడ్ గ్లాస్ ఉపయోగిస్తున్న వారిపై మల్కాజిగిరి ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు.  సుప్రీంకోర్టు ఆదేశాలను మరియు మోటారు వాహనాల చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారిని లక్ష్యంగా చేసుకుని మంగళవారం ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. మల్కాజిగిరి ట్రాఫిక్ డిసిపి-1 రాహుల్ రెడ్డి పర్యవేక్షణలో తిరుమల గిరి మరియు...
0 Comments 0 Shares 164 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com