ఏప్రిల్ నెలలో ఎండలతో అల్లాడే భాగ్యనగరంలో ఒక్కసారిగా హిమాలయాలు ఆవిష్కృతమయ్యాయి. కశ్మీర్‌లోని మంచు వీధులను తలపించే దృశ్యాలు హైదరాబాద్ నగర రోడ్లపై దర్శనమిచ్చాయి. నిన్న సాయంత్రం నగరంలో కురిసిన భారీ వడగళ్ల వాన, ఊహించని అద్భుతానికి కారణమైంది. ముఖ్యంగా శంషాబాద్-నాదర్‌గుల్ మధ్య ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్)పై ప్రకృతి సృష్టించిన ఈ వింతకు నగరవాసులు అబ్బురపడ్డారు. నిత్యం...