భారత్ ఆవాజ్ న్యూస్ : 27 ఏప్రిల్ నెక్కొండ పట్టణలోని బీసీ కాలనీ వాస్తవ్యుల చిరకాల కోరిక మేరకు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కింద సర్పంచ్ పెండ్యాల హరిప్రసాద్ గారు కోరగా ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు 5 లక్షలు రూపాయల సి సి రోడ్డు శాంక్షన్ ఇప్పించడమైనది ఈరోజు పనులు పూర్తి కాగా సి సి రోడ్డు ప్రారంభించిన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు.వారి వెంట టీపీసీసీ సభ్యులు...