జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రంగం సిద్ధం!
Apr 25, 2026,
తెలంగాణలో జిల్లా ప్రజాపరిషత్ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఈసీ సన్నాహాలు చేస్తోంది. ఓటర్ల జాబితాలను సిద్ధం చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుత పరిస్థితులు అనుకూలిస్తే మే నెలలో ఈ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. గతంలో బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు ఆదేశాల వల్ల నిలిచిపోయిన ఈ ప్రక్రియ, హైకోర్టు అనుమతితో...
విశాఖలో గూగుల్ డేటా సెంటర్ శంకుస్థాపనకు ముహూర్తం దగ్గర పడింది. సీఎం చంద్రబాబు గారు, మంత్రి నారా లోకేష్ కృషితో, కేంద్రం సహకారంతో ఏపీకి వచ్చిన దేశంలోనే అతిపెద్ద విదేశీ పెట్టుబడి గూగుల్ డేటా సెంటర్. ఈనెల 28వ తేదీన గూగుల్ డేటా సెంటర్కు భూమి పూజ నిర్వహించనున్నారు.
కవిత కొత్త పార్టీ పేరు ఇదే జాగృతి అధ్యక్షురాలు కవిత కొత్త పార్టీని ప్రకటించారు మేడ్చల్ సభలో తన పార్టీకి TRS (తెలంగాణ రాష్ట్ర సేన) అని పేరు పెట్టారు ఆ వెంటనే సీఎం సీఎం అంటూ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు కాగా 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు కేసీఆర్ స్థాపించిన టిఆర్ఎస్ పేరును(BRS)బీఆర్ఎస్ గా మారిన విషయం తెలిసింది కాగా కాసేపట్లొ జెండాను ఆవిష్కరించనున్నారు
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 15 వ డివిజన్ లో ఏర్పాటు చేసిన డివిజన్ సమీక్షా సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ దర్ని మధుకర్, మంచిర్యాల శాసన సభ్యులు కొక్కిరాల సాగర్ రావు కృషితో పాత వేంపల్లి గ్రామపంచాయతీ పరిధిలో నూతన ఇందిరమ్మ ఇళ్ల పురోగతిపై సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది.*
ఈ సమావేశంలో మేయర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మంచిర్యాల...
కవిత "ప్రాంచజన్యం"..,పేరుతో ఐదు హామీలను ప్రకటించారు
1: విద్య ప్రైవేటు స్కూళ్లలో కూడా ఫ్రీగా విద్య
2: వైద్యం ఏ వ్యాధి అయినా ఏ ఆస్పత్రి అయినా ఉచితంగా వైద్యం
3:వ్యవసాయం రైతే రాజు అన్న నినాదాలు నిజం చేస్తాం.
4: ఉపాధి 2 లక్షల రూపాయలు 20 కోట్ల వరకు యువతకు రుణాలు మొదటి ఏడాదిలోనే సింగిల్ నోటిఫికేషన్ లో 4లక్షల ఉద్యోగాలు
5: సామాజిక న్యాయం సాధించడం
మంచిర్యాల పట్టణంలో స్థానిక ముఖారమ్ చౌరస్తాలోని గిన్ని కాంప్లెక్స్ లో ఏర్పాటు చేసిన *TCH (THE CONTINETAL HUB) పిజ్జా షాప్ ను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ శ్రీ దర్ని మధుకర్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు,ఈ కార్యక్రమంలో మేయర్ తో పాటు స్థానిక కార్పొరేటర్ లు బోట్ల అనిత సత్యం ,మాధంశెట్టి సత్యనారాయణ ,షాప్ నిర్వాహకులు,స్థానిక ప్రజలు పాల్గొన్నారు
తెలంగాణలో నూతనంగా ప్రారంభించబోయే రాజకీయ పార్టీ కల్వకుంట్ల కవిత ఏర్పాటుచేసిన ప్రజాముకంగా ప్రకటించిన పార్టీ తెలంగాణ రాష్ట్ర సేన (TRS)గా నిర్ణయించడం అయినది.త్వరలోనే పార్టీ పూర్వపరాలను ప్రకటిస్తానని ఆశాభావం వ్యక్తం చేశారు. అయితే ఈ తెలంగాణ రాష్ట్ర సేన రాబోయే రోజుల్లో BRSకు మాత్రమే గట్టి పోటీ ఉంటుందని ప్రజల ఆశాభావం.
తెలంగాణ ఉద్యమంలో, తదనంతరం కేసీఆర్కు పోటీగా అనేక మందిని దించారు.
ఆలె నరేంద్ర - తెలంగాణ సాధన సమితి
విజయశాంతి - తల్లి తెలంగాణ పార్టీ
దేవేందర్ గౌడ్ - నవ తెలంగాణ ప్రజా పార్టీ
నాగం జనార్ధన్ రెడ్డి - తెలంగాణ నగార సమితి
కోదండరాం - తెలంగాణ జన సమితి
పై పార్టీలు ఒక్కటి కూడా సక్సెస్ కాకపోవడానికి, అనతికాలంలోనే కాలగర్భంలో కలిసిపోవడానికి ప్రధాన కారణం స్థాపించిన...
ఒరిజినల్ బ్రాండ్స్ కు ఉన్న పాపులారిటీని క్యాష్ చేసుకోవాలని, తొందరగా డబ్బు సంపాదించాలని కొంతమంది ఇట్లా ఫేక్ బ్రాండ్స్ తయారుచేసి అమ్మడానికి ప్రయత్నిస్తుంటారు.
ప్రజలు ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ తెలుసుకోలేనంత అమాయకులు కాదు!