కవిత ప్రాoచజన్యం పేరుతో 5హామీలను ప్రకటించారు
కవిత "ప్రాంచజన్యం"..,పేరుతో ఐదు హామీలను ప్రకటించారు  1: విద్య ప్రైవేటు స్కూళ్లలో కూడా ఫ్రీగా విద్య  2: వైద్యం ఏ వ్యాధి అయినా ఏ ఆస్పత్రి అయినా ఉచితంగా వైద్యం 3:వ్యవసాయం రైతే రాజు అన్న నినాదాలు నిజం చేస్తాం.  4: ఉపాధి 2 లక్షల రూపాయలు 20 కోట్ల వరకు యువతకు రుణాలు మొదటి ఏడాదిలోనే సింగిల్ నోటిఫికేషన్ లో 4లక్షల ఉద్యోగాలు  5: సామాజిక న్యాయం సాధించడం
0 Comments 0 Shares 105 Views 0 Reviews
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com